Moviesఅన్ని బాగున్నా నితిన్ కెరీర్.. సంకనాకి పోవడానికి కారణం అదేనా..?

అన్ని బాగున్నా నితిన్ కెరీర్.. సంకనాకి పోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ అంటే జనాలకు అదోరకమైన తెలియని ఇష్టం. రీజన్ ఏంటో తెలియదు ..కానీ నితిన్ అంటే స్టార్ హీరోలు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . తమ సినిమాల్లో ఆఫర్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే మొదటి నుంచి తన కాల మీద తాను నిలుచుకోవాలి అనుకునే నితిన్ అలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేసేవారు కాదు .

కాగా గత కొంతకాలంగా ఒక హిట్ కొట్టడానికి నాన్న తంటాలు పడుతున్న నితిన్..ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే . ఆయన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ . ఒకానొక టైంలో టాలీవుడ్ స్టార్ హీరో గా ఇండస్ట్రీని షేక్ చేశాడు . కానీ అంత మంచిగా ఉన్న కెరియర్ని నితిన్ ఎందుకు డిజాస్టర్ గా మార్చుకున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది.

ప్రయోగాత్మకత సినిమాలు ఎక్కువగా చేస్తూ,,, డిఫరెంట్ కంటెంట్ సినిమాలు తీయడంతోనే ఆయన కెరీర్ ఇలా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు . మనం గమనించినట్లయితే నితిన్ కెరియర్ గ్రాఫ్ కెరియర్ స్టార్టింగ్ లో ఎంత హైట్ లో వెళ్ళిందో ..ఆ తర్వాత అంత డౌన్ గా వెళ్ళిపోయింది .

ఆయన లాస్ట్ గా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా పై సొంత ఫ్యాన్ మండి పడ్డారు . అసలు ఆ సినిమాలో కంటెంట్ ఉందా..? ఎందుకు నితిన్ ఇలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా బాగున్న కెరియర్ని ప్రయోగాత్మక సినిమాలు తీసి సంక నాకి పోయేలా చేసుకున్నాడు నితిన్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news