Movies"జాకెట్ తీసేసి మరి నరకం చూపించారు"..పచ్చిగా చెప్పేసిన స్టార్ హీరోయిన్..!!

“జాకెట్ తీసేసి మరి నరకం చూపించారు”..పచ్చిగా చెప్పేసిన స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ చాలా బోల్డ్ గా తయారవుతున్నారు. ఎంత బోల్డ్ గా తయారవుతున్నారో.. అంతకు మించిన బోల్డ్ కంటెంట్ ఇస్తూ బోల్డ్ మాటలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది స్టార్ డాటర్ గా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ . అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ,,మొదటి హిట్ కొట్టడానికి ఎంత టైం తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఆ తర్వాత ఎలాగోలా గబ్బర్ సింగ్ సినిమాతో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ అప్పటి నుంచి తన క్రేజ్ ను రేంజ్ను మార్చేసింది . రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ హీరోస్ చిరంజీవి – బాలకృష్ణతో ఒకే టైంలో నటించి పక్కపక్క రోజుల్లోనే సినిమాలు రిలీజ్ చేసి మరి హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ..రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.

వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి సాంగ్ షూటింగ్ అప్పుడు ఎంతలా టార్చర్ అనుభవించిందో చెప్పుకొచ్చింది . మైనస్ డిగ్రీల చలిలో కూడా జాకెట్ లేకుండా తనతో డాన్స్ చేయించారని ..అదే హీరోల విషయానికొస్తే మాత్రం బాడి నిండా జాకెట్ వేసుకొని స్టెప్స్ వేయించారని ..హీరోలకు ఒక న్యాయం హీరోయిన్లకు ఒక న్యాయమా..? అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తూ సీరియస్ గానేని అడగాల్సింది అడిగేసింది. ఈ క్రమంలోనే శృతి సరదాగా చేసిన కామెంట్స్ ని కొందరు ఆకతాయిలు కావాలనే ట్రోల్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news