Moviesమొగుడుకి నిద్ర పట్టనీకుండా చేస్తున్న హన్సిక.. పిల్ల యమ ఫాస్ట్..ఏం చేసిందో...

మొగుడుకి నిద్ర పట్టనీకుండా చేస్తున్న హన్సిక.. పిల్ల యమ ఫాస్ట్..ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హాట్ హాట్ అందాలను వలకబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వస్తున్న కుర్ర బ్యూటీలే కాదు ..ఇండస్ట్రీలోకి వచ్చి ఫేడ్ అవుట్ అయిపోయిన ఆంటీలు.. ఇండస్ట్రీలోకి వచ్చి పెళ్లి అయిపోయిన హీరోయిన్లు కూడా హాట్ గా ఫోటోషూట్స్ చేస్తున్నారు . నిన్న కాక మొన్న బేబీకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో మనకు తెలియని విషయం కాదు.

బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే తన బాడీని ట్రాన్స్ ఫార్మ్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఇండస్ట్రీలో ఆఫర్లు పట్టేస్తుందో తెలిసిందే. ప్రెసెంట్ కాజల్ చేతిలో ఐదు బడా ఆఫర్లు ఉన్నాయి. కాగా ఇదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది హాట్ బ్యూటీ హన్సిక అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న హన్సిక.. రీసెంట్గా చేసిన ఫోటోషూట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా ప్యాంట్ లేకుండా హన్సిక చేసిన ఫోటోషూట్ ఇప్పుడు కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు అయింది . అంతేకాదు ఈ ఫొటోస్ చూసి కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నాడు. ” మీ మొగుడికి ఎలా నిద్ర వస్తుందే..? మాకు చమటలు కారిపోతున్నాయి” అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హన్సిక ప్యాంట్ లేని ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news