Moviesఛీ ఛీ ..డబ్బు కోసం ఆఖరికి శ్రీముఖి అలా కూడా చేస్తుందా..?...

ఛీ ఛీ ..డబ్బు కోసం ఆఖరికి శ్రీముఖి అలా కూడా చేస్తుందా..? బయటపడ్డ అసలు నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ అందాల ముద్దుగుమ్మలు డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి రోల్స్ నైనా యాక్సెప్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంటున్న స్టార్స్ అందాల యాంకర్ లు కూడా హద్దులు మీరి నటిస్తున్నారు.

హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది యాంకర్ శ్రీముఖి. ఈ మధ్యకాలంలో యాంకర్ శ్రీముఖి ఎలాంటి ఫోటోషూట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో మెరుస్తూనే ..మరోవైపు ట్రెండీ ఎతినిక్ వేర్ లో,, మోడరన్ వేర్ లో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది . ఇప్పటికే యాంకరింగ్ తో పాటు పలు సినిమాలో నటించి తనదైన స్టైల్ లో జనాలు ఇప్పిస్తున్న శ్రీముఖి ..ప్రజెంట్ బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎన్బికె 108 సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తుంది .

అంతే కాదు భోలా శంకర్ సినిమాలో చిరంజీవితో నటిస్తుంది . కాగా ఈ రెండు సినిమాలే కాకుండా శ్రీముఖి మరో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాను అని ఆశ చూపడంతోనే శ్రీముఖి ఇంత బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో శ్రీముఖి 2 బోల్డ్ గా నటించబోతుంది అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఇప్పటికే చేతిలో అరడజనుకు పైగా షోస్ పెట్టుకుని ఉన్న శ్రీముఖి డబ్బు కోసం ఇలా కూడా చేస్తుందా..?అంటూ షాక్ అయిపోతున్నారు. మరి కొంతమంది శ్రీముఖి ఫ్యాన్స్ ఈ సినిమా చేయకుండా ఉంటేనే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి శ్రీముఖి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news