Moviesశ్రీలీల కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా..? కూతురు వయసు అమ్మాయి...

శ్రీలీల కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా..? కూతురు వయసు అమ్మాయి తో పడక సుఖం కోరుకున్న స్టార్ డైరెక్టర్..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలన్న వచ్చిన తర్వాత అవకాశాలను అలాగే కంటిన్యూ చేసుకోవాలన్న కొందరు స్టార్ డైరెక్టర్ లు, ప్రొడ్యూసర్ లు, హీరోలను సుఖ పెట్టాల్సిందే అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మమ్మల్ని వాడుకున్నారు అంటూ ఓపెన్ గా పేరుతో సహా బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి . అయితే ఎంతమంది హీరోయిన్స్ ఎంత చించుకున్న ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ని అరికట్ట లేకపోతున్నారు మేం ఇండస్ట్రీ పెద్దలం అని చెప్పుకునే కొందరు స్టార్ట్ లు.

ఈ క్రమంలోనే రీసెంట్గా యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీ కు చెందిన శ్రీలీల ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా రాజ్యం ఏలేస్తుంది. వయసులో చాలా చిన్న అమ్మాయి అయినా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్తో జతకడుతూ సోషల్ మీడియాని ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.. ఆ తర్వాత ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరింది . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – ఎన్టీఆర్ – ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను హోల్డ్ లో పెట్టుకుని ఉన్న శ్రీ లీల కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది . తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చమని బిగ్ ఆఫర్ ఇచ్చారట. అయితే శ్రీ మొదటి నుంచి మొండిగల శ్రీలీల ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి సొంత టాలెంట్ తో కష్టపడి సినిమా అవకాశాలు తెచ్చుకున్నట్లు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు కెరియర్ స్టార్టింగ్ లో శ్రీలీలకు ఆ డైరెక్టర్ భారీ ఆఫర్ ఇచ్చారని.. తన కోరిక తీరిస్తే ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోతావు అంటూ కళ్ళు చెదిరె డీల్ మాట్లాడారని.. కానీ మొదటి నుంచి పట్టుదలగల శ్రీలీల ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి.. సొంత టాలెంట్ మీద అవకాశాన్ని సంపాదించుకుని ..కిస్ అనే సినిమాలో ఆఫర్ దక్కించుకొని తద్వారా తన టాలెంట్ తో పాపులారిటీ సంపాదించుకుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనాప్పటికీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోయిన్ క్యాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకుంటుంది అంటూ ఓ న్యూస్ అయితే కన్ఫామ్ అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news