Moviesఅమ్మ బాబోయ్: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తమన్నా కొత్త మొగుడు.....

అమ్మ బాబోయ్: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తమన్నా కొత్త మొగుడు.. తెల్ల పిల్లకు తెలివి ఎక్కువే..?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నకు కొత్త మొగుడు దొరికాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మధ్యకాలంలో తమన్న పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిందే. కాగా గతంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించిన .. దానిపై ఇప్పటివరకు ఈ ఇద్దరు అఫీషియల్ గా స్పందించలేదు .

కానీ అప్పట్లో మాత్రం వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని ఏకంగా కోలీవుడ్ మీడియాలోనే వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే కార్తీ తన సొంత మరదలిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు . అంతేకాదు తమన్నా కూదా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో లిప్ లాక్ చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో .. టాలీవుడ్ లో ..కోలీవుడ్ లో విజయ్ వర్మ తమన్న లిప్ లాక్ వీడియో సెన్సేషన్ గా మారింది .

అయితే దీనిపై రీసెంట్గా స్పందిస్తూ తమన్న..” మీకు ఇష్టం వచ్చింది అనుకునేస్తారా..? సోషల్ మీడియాలో ప్రచారం జరిగేదంతా నిజమేనా..?” అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోనే విజయ్ వర్మతో కూడా తమన్నా పెళ్లి క్యాన్సిల్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. తమన్నా బాలీవుడ్ లో మరో హీరోతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి. దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో తమన్న ఆ హీరోతో ఎక్కువగా కారులో కనిపిస్తూ ఉండడమే అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా కొత్త మొగుడు సదరు స్టార్ హీరో అంటూ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . అంతేకాదు మిల్కీ బ్యూటీ కి తెలివితేటలు ఎక్కువే .. క్రేజ్ కి తగ్గట్టు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తుంది . ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అమ్మడుకి అంటూ జోష్యం చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news