Moviesఆ తెలుగు హీరో మగాడు కాదా..? సమంత ఏంటి అలా అనేసింది..?

ఆ తెలుగు హీరో మగాడు కాదా..? సమంత ఏంటి అలా అనేసింది..?

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ లో సమంతను సింగిల్ గా చూడడమే స్టార్ట్ చేసారు. ఈ క్రమంలోనే ఆమె పేరు ముందు అక్కినేని అనే ట్యాగ్ లేకపోవడంతో బడా హీరోస్ అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆమె విడాకులు తీసుకున్న తర్వాత తెలుగులో సైన్స్ చేసింది నాలుగే నాలుగు సినిమాలు . పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ..యశోద సినిమా..శాకుంతలం సినిమా.. ఖుషి సినిమా . యశోద సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది .

శాకుంతలం త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఖుషి కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఖుషి సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో అమ్ముడు సైన్ చేయలేదు. ఈ క్రమంలోనే అమ్మడు కోసం ఎందుకు తెలుగులో అవకాశాలు రావట్లేదా అంటూ బుర్ర పీక్కుంటున్న ఫ్యాన్స్ కు రీసెంట్గాక్లారిటీ వచ్చింది . ఇండస్ట్రీలో ఉండే కొందరు మేకర్స్ సమంతతో నటించకూడదు అంటూ ఒక క్రేజీ కండిషన్ పెట్టుకున్నారట.

అందుకే బడా డైరెక్టర్స్ ఎవరూ సమంతతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్ గానే ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాని లాంచ్ చేసిన సమంత అంటే పడిపోయే హీరో ఆ సినిమాలో ముందు సమంత హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నారట. కానీ మేకర్స్ ఒప్పుకోకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారట . ఇది తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ హీరో మగాడు కాదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్ ని మిస్ చేసుకున్నావు నువ్వు .. ఆ మాత్రం మేకర్స్ కి చెప్పలేవా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

అయితే సమంత మాత్రం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఏ విధంగా మాట్లాడకపోవడం గమనార్హం. ఆ సినిమా ప్రమోషన్స్ పనులు చేసుకుంటుంది తప్పిస్తే పక్క హీరోల గురించి ఏమాత్రం చర్చించట్లేదు . సమంత లో ఉన్న ప్లస్ గుడ్ క్వాలిటీ ఇదే అంటున్నారు ఫ్రెండ్స్ . ఏది ఏమైనా సరే రెమ్యూనరేషన్ విషయంలో సమంత రీసెంట్గా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . త్రెమ్యూ నతేషన్ నేను అడగను .. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటాను .. నా పెర్ఫార్మన్స్ బట్టి వాళ్ళు ఇస్తారు అంటూ క్లియర్ కట్ గా చెప్పేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news