Moviesమంట పెట్టే పోస్ట్ చేసిన నీహారిక..షర్ట్ బటన్స్ తీసేసి ..అతగాడి తో...

మంట పెట్టే పోస్ట్ చేసిన నీహారిక..షర్ట్ బటన్స్ తీసేసి ..అతగాడి తో రచ్చ రచ్చ..!!

సోషల్ మీడియాలో నిహారిక మరోసారి మంట పెట్టిందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే.. మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక రీసెంట్ కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్య ఎప్పుడైతే తన పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో డిలీట్ చేశారు అప్పటినుంచి నిహారిక పేరు రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

ఈ క్రమంలోనే త్వరలోనే నిహారిక – చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది . అయితే ఇప్పటివరకు దీనిపై జొన్నలగడ్డ చైతన్యకాని నిహారిక కాని ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . కానీ బ్యాగ్రౌండ్ లో మాత్రం పూర్తి పనులు చక చక జరిగిపోతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే నిహారిక డివోర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటోస్ ని షేర్ చేస్తూ వస్తుంది.

రీసెంట్గా మెగా అభిమానులకు షాక్ ఇస్తూ జొన్నలగడ్డ చైతన్యకు మంట పెట్టే పోస్ట్లు షేర్ చేసింది నిహారిక . జిమ్ వేర్ లో హాట్ గా ఉన్న పిక్ ను తన ఫ్రెండ్ తో కలిసి షేర్ చేస్తూ పోస్ట్ చేసింది . అంతేకాదు జిమ్ ట్రైనర్ అయిన అబ్బాయితో కూడా పక్కనే ఉంటూ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ ఫోటోలో నిహారిక స్లీవ్ లెస్ తో షర్ట్ బటన్స్ లేకుండా చాలా హాట్ గా కనిపించింది . ఈ క్రమంలోనే మెగా అభిమానులు కొందరు జనాలు నిహారికను ఆడేసుకుంటున్నారు. ఇలాంటి వాటి కోసమేనా నీ భర్తకు విడాకులు ఇవ్వబోతున్నావ్..? వాట్ ఇస్ దిస్ నిహారిక ..చేంజ్ యువర్ మైండ్ సెట్ ..?అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో మరోసారి నిహారిక పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news