Moviesక్రేజీ పాయింట్ తో రష్మిక ను ఇరిక్కించేసిన కాజల్.. ఇంతకన్న దిగజారుడు...

క్రేజీ పాయింట్ తో రష్మిక ను ఇరిక్కించేసిన కాజల్.. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి ఉంటుందా..?

అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ .. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా ను అడ్డంగా ఇరిక్కించేసిందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషుకులు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న .. రష్మిక మందన ఏ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతుందో . మరి ముఖ్యంగా రిషిబ్ శెట్టితో మొదలైన వివాదానికి ఇప్పటికీ కంక్లూజన్ ఇవ్వకుండా.. అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఉంది .

అది కాకుండా ఆమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ సమచలన కామెంట్స్ చేసింది రష్మిక. బాలీవుడ్ లో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. సౌత్ సినిమాలను తక్కువ చేస్తూ మాట్లాడి అవమానించింది. కాగా కాజల్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”సౌత్ పరిశ్రమలో ఉన్న నైతికత విలువలు ..క్రమశిక్షణ బాలీవుడ్ లో లేవు” అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది .

ఈ క్రమంలోనే కాజల్ – రష్మిక మందనను అడ్డంగా ఇరికించేసిందని.. సౌత్ లో ఉన్న ఎఫెక్షన్.. ఆ రెస్పెక్ట్ నార్త్ లో ఉండదు అంటూ తేల్చి చెప్పేసింది . అయితే కాజల్ మాట్లాడిన మాటలకు రష్మిక మాట్లాడిన మాటకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనె రష్మిక అబద్దాలు చెప్తుందని బాలీవుడ్ లో అవకాశాల కోసమే ఇలా ఉన్నది లేనట్టు కల్పిస్తుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దీంతో మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news