MoviesBramhanandam బ్రహ్మానందం కూడా హీరోయిన్ లను గోకుతాడా..? ఈ ట్వీస్ట్ మామూలుగా...

Bramhanandam బ్రహ్మానందం కూడా హీరోయిన్ లను గోకుతాడా..? ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లకి ఎంత క్రేజ్ ఉంటుందో తెలియదు కానీ.. ఖచ్చితంగా కమెడియన్స్ కి మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్..సినిమా చూసి నవ్వుకోవడానికి సినిమాకి వెళ్తారు. సినిమాలో ఎమోషన్స్ , రొమాన్స్ ఎంత కంపల్సరిగా మైంటైన్ చేస్తారో.. అదేవిధంగా కామెడీకి పెద్ద పీట వేస్తూ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీస్తుంటారు. కాగా తెలుగు ఇండస్ట్రీలో కామెడీ అనగానే మనకి టక్కున గుర్తు వచ్చే పదం బ్రహ్మానందం .

కొన్ని వందల సినిమాలలో నటించి జనాలను కడుపుబ్బ నవ్వించిన బ్రహ్మానందం ..ప్రెసెంట్ అడపా దడపా రోల్స్ లో కనిపిస్తూ పలు ఈవెంట్స్ లో మెరుస్తున్నారు . అయితే బ్రహ్మానందం ఎక్కడున్నా.. ఈవెంట్ లో కానీ..ఆ సినిమా షూట్ మొత్తం సరదా సరదాగా గడిచిపోతుందని ..అప్పటివరకు డల్ గా ఉన్న సినిమా సెట్ ఎంత బ్రహ్మానందం చూస్తే ఫన్నీగా మారిపోతుంది అంటూ ఆయనతో వర్క్ చేసిన జనాలు చెప్పుకొచ్చారు .

అంతేకాదు ముంబై హీరోయిన్స్ తో కూడా బ్రహ్మానందం చాలా సరదాగా మాట్లాడుతాడని ..భాష రాకపోయినా సరే వాళ్ళని గోకుతూ ఏదో ఒక విధంగా కామెడీతో..నవ్వించడానికి ట్రై చేసి.. కామెడీ పండించి నవ్విస్తాడని ..సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా హీరోయిన్ లతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వరని.. కానీ బ్రహ్మానందం మాత్రం ప్రతి ఒక్కరితో చాలా సరదాగా నవ్వుతూ ఉంటాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ముంబై హీరోయిన్స్ విషయంలో బ్రహ్మానందం చాలా ఫన్నీ గా ఉంటారని.. వాళ్లకి అర్థం కాకపోయిన .. మన బ్రహ్మానందం గోకుతూ అర్థం కాకుండా నవ్విస్తాడని.. అప్పట్లో ఈ యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యేది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news