MoviesUpasana ఇంత దెబ్బెసింది ఏంటి..మెగా వారసుడు విషయంలో ఉపాసన కీలక...

Upasana ఇంత దెబ్బెసింది ఏంటి..మెగా వారసుడు విషయంలో ఉపాసన కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరుత సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రాంచరణ్ త్వరలోనే ఆర్సి 15 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ ను హోల్డ్ లో పెట్టుకొని ఉన్నాడు . ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు. గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ నిరాంచరణ్ షేర్ చేశాడు. తండ్రి కాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు .

కొన్ని నెలల్లోనే రాంచరణ్ తన బేబీని ఎత్తుకోబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . నిన్న మొన్నటి వరకు ఆమె సరోగసి ద్వారా బడ్డలని కంటుందని వార్తలు వైరల్ అయ్యాయి . ఆ తర్వాత అఫీషియల్ గా తన బేబీ బంప్ ఫొటోస్ ను రిలీజ్ చేసింది ఉపాసన . దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టిన్నట్లయింది.

కాగా రీసెర్టుగా మెగా కోడలు ఉపాసన గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా ఉపాసన మొదటి నుంచి స్టిక్ట్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే . సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా సరే తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని ఉంటుంది. అయితే తనకు పుట్టబోయే బేబీ కూడా అలానే ఉండాలి అంటూ ఉపాసన కోరుకుంటుందట . అంతే కాదు సినిమా ఇండస్ట్రీలోకి మెగా వారసుడిని దింపే ఆలోచన ఆమెకు లేదట . చదువుల పరంగా బేబీ నీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందే కానీ ..ఇలా రంగులు పూసుకొని సినిమా ఇండస్ట్రీకి అంకితం చేయాలని అనుకోవట్లేదట . డాక్టర్ చదువు చదివించి నలుగురికి ఉపయోగపడే విధంగా ఆమె తన బిడ్డ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది .

అంతేకాదు చరణ్ కూడా ఉపాసన నిర్ణయాన్ని అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. రామ్ చరణ్ తర్వాత మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి చరణ్ కొడుకు వస్తాడనుకుంటే ఇలా దెబ్బేసింది ఏంటి ఉపాసన ..మరోసారి ఆలోచించండి మేడం అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . మరి కొంతమంది ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . ఉపాసన సధురు ఏం చెప్పినా వింటుందని..ఆయన అయినా ఈ విషయంలో ఆమె ఆలోచనలు మారిస్తే బాగుంటూందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఉపాసన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news