MoviesSobhitha dhulipala ముద్దులతో రెచ్చిపోయిన అక్కినేని బ్యూటి .. అంకుల్ తో...

Sobhitha dhulipala ముద్దులతో రెచ్చిపోయిన అక్కినేని బ్యూటి .. అంకుల్ తో ఘాటు లిప్ కిస్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా గూడచారి, మేజర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఆమె.. బాలీవుడ్లో స్టార్ ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది . తెలుగులో ఎంత పద్ధతిగల హీరోయిన్ అనే పేరు సంపాదించుకుందో ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోయినటిస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమాయణం నడిపిస్తుంది అంటూ వార్తలు రావడంతో.. సోషల్ మీడియాలో శోభిత ధూళిపాల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. కాగా ఇలాంటి టైం లోనే అభిమానులకు షాక్ ఇస్తూ శోభిత ధూళిపాల తనకంటే వయసులో డబుల్ పెద్దవాడైన అంకుల్ హీరో తో లిప్ లాక్ చేసింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరక్కిన దీని నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది శోభిత ధూళిపాల . ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ క్రమంలోని ట్రైలర్ లో శోబితా ధూళిపాల చాలా హాట్ హాట్ గా కనిపించింది . 30 ఏళ్ల శోభిత 66 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కుపూర్ కి లిప్ లాక్ ఇచ్చింది. దీంతో నువ్వు ఈ సిరీస్ లో నటించింది డబ్బు కోసమే.. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ చిదరించుకుంటున్నాడు ఫ్యాన్స్. ఈ క్రమంలోని ఆమె లిప్ లాక్ పిక్స్ పై ఘాటుగా స్పందిస్తున్నారు జానాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news