MoviesStar Heroines ఇండస్ట్రీలోకి వచ్చాక ..అది పెద్దగా మార్చుకున్న హీరోయిన్స్ వీళ్లే..!!

Star Heroines ఇండస్ట్రీలోకి వచ్చాక ..అది పెద్దగా మార్చుకున్న హీరోయిన్స్ వీళ్లే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బడబడా స్టార్ హీరోస్ హీరోయిన్స్ అందరూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోయారు. అయితే ఇప్పటికి కోట్లకు కోట్లు తీసుకుంటున్న అందాల ముద్దుగుమ్మలు అంతకుముందు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో తెలిస్తే గుండె గుబేల్ అనాల్సిందే . అంత తక్కువ ఆస్తులు ఉన్న హీరోయిన్లు ..ఏమీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి కోట్లకు కోట్లు ఆస్తులను వెనుక వెనకేసుకోవడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ లను బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

తమన్నా : స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తున్న తమన్నా ..తెలుగు – హిందీ – తమిళం భాషల్లో స్టార్ స్టేటస్ అందుకుంది . అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు తమన్నా బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది . ఆమెకు చెప్పుకునే ఆస్తి కూడా లేదు . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఆమె చదువుకునేటప్పుడు మనీ కోసం బాగా కష్టపడిందట . కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తమన్నా కోట్లకు కోట్ల ఆస్తి సంపాదించింది . అందుతున్న సమాచారం ప్రకారం తమన్న దగ్గర రెండు పెద్ద వజ్రాల మూఠలు కూడా ఉన్నట్లు ..సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది . ప్రజెంట్ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల రేమ్యూనరేషన్ అందుకుంటుంది . బ్యాంకు బ్యాలన్స్ కూడా బాగానే

నయనతార : కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నయనతార ఇండస్ట్రీలోకి రాకముందు అష్ట కష్టాలు పడింది ..అని ఆమె చెప్పుకు వచ్చింది . ఒక డ్రెస్ కొనుక్కోవడానికి పార్ట్ టైం జాబ్ చేసిన నయనతార.. ప్రజెంట్ కోట్లల్లో సంపాదిస్తుంది . రీసెంట్ గానే 150 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంది. ప్రెసెంట్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార ..ఒక్కొక్క సినిమాకు ఐదు కోట్లు నుంచి ఎనిమిది కోట్ల పారితోషకం పుచ్చుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది.

సమంత : టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పొజిషన్ ని ఫేస్ చేసిందో అందరికీ తెలిసిందే. పలు అడ్వర్టైజ్మెంట్ లో నటించి పార్ట్ టైం జాజ్ చేసి తన పాకెట్ మనీ సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ కోట్లకు కోట్లు తీసుకుంటుంది . ఇప్పటికే ముంబైలో పెద్ద ఫ్లాట్ కొన్న సమంత ..హైదరాబాదులోనూ పలు ప్రాపర్టీస్ కొన్నట్లు తెలుస్తుంది . ఒక్క సినిమాకి సమంత 5 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

రష్మిక మందన : ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన ..ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించిన రష్మిక మందన .. పుష్ప సినిమాతో మరో లెవల్లో సంపాదించుకుంది . కాగా ప్రజెంట్ రష్మిక మందన టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు రష్మిక మందన చేతులో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదట . చిన్నప్పుడు కూడా ఒక బొమ్మ కొనడానికి రెండు నెలలు ఆలోచించి కొనిచేవారట తల్లిదండ్రులు . అయితే ఇప్పుడు పొజిషన్ మారింది.. కోట్లకు కోట్ల ఆస్తిని సంపాదించుకుని.. రష్మిక మందన ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బోలెడు ప్రాపర్టీస్ కొనుగోలు చేసింది. ముంబైలో కొత్త ఇల్లు ..హైదరాబాద్లో ఫ్లాట్లు.. అది కాకుండా జువెలరీ ..పలు బిజినెస్ లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు తెలుస్తుంది . ఇలా ఒకటి కాదు రష్మిక మందన అన్ని రంగాలలో తన సంపాదించిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో మెయింటైన్ చేస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news