MoviesBala Krishna"బాలయ్య ని గోకాలని చూసిన స్టార్ హీరోయిన్".. వసుంధర చేసిన...

Bala Krishna”బాలయ్య ని గోకాలని చూసిన స్టార్ హీరోయిన్”.. వసుంధర చేసిన పనికి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. నందమూరి నటసిం హం బాలయ్యకు ఉన్న క్రేజ్.. రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా హీరోలకు లేదని చెప్పాలి . ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా మొహానే మాట్లాడే బాలయ్య అంటే అందరికీ చాలా ఇష్టం. ఎక్కడో కొంతమందికి భయం ..ఎక్కడ తమ విషయాలను బయట పెట్టేస్తాడో అని.. ఉన్నది ముఖానే మాట్లాడేస్తాడు అన్న బెరుకు బాలకృష్ణతో మాట్లాడేవాళ్ళకి ఉంటుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ.. కెరియర్ లో 108వ సినిమా చేయబోతున్నాడు. కాగా 100 సినిమాలు చేసిన బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో హిట్లని అందుకున్నాడు. ఫ్లాప్ లని అందుకున్నాడు.

ఫ్లాప్ పడిన ప్రతిసారి డబల్ బౌన్స్ బ్యాక్ అవుతూ ..హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే ఏ హీరోయిన్ కూడా బాలకృష్ణ తో మీస్ బీహేవ్ చేయలేదు ..లిమిట్స్ క్రాస్ చేయలేదు . కానీ బాలకృష్ణ కెరియర్ లోనే పరమ చెత్త హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది టబు. బాలకృష్ణ హీరోగా నటించిన పాండురంగడు సినిమా 2008లో విడుదలైంది. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ ని సంపాదించుకుంది . నటన పరంగా బాలకృష్ణ మెప్పించిన ..క్యారెక్టరైజేషన్ పరంగా చెత్త గా ఉన్న కారణంగా ఈ సినిమా డిజాస్టర్ లకే డిజాస్టర్ గా మారింది . అయితే సినిమాలో హోమ్లీ హీరోయిన్ స్నేహను పెట్టి ప్లస్ మార్కులు కొట్టేసిన రాఘవేంద్రరావు .. అదే టైంలో వేశ్యగా టబు పాత్రను పెట్టి తన డైరెక్షన్ ని వేలు పెట్టి చూపించే విధంగా సీన్స్ డిజైన్ చేశారు.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ టబు మధ్య వచ్చే సీన్స్ ను ..వాళ్ళ మధ్య వచ్చే రొమాన్స్ ను చాలా వలగర్గా డిజైన్ చేసి.. బాలకృష్ణ ని నందమూరి ఫ్యాన్స్ ఏవిధంగా చూడకూడదు అనుకున్నారో అదేవిధంగా డిజైన్ చేశారు . ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ గా మారింది . అయితే ఆ టైంలోనే టబు బాలకృష్ణను గోకడానికి ట్రై చేసిందని..

ఆయనను వలలో వేసుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే “వాటిని బాలకృష్ణ భార్య వసుంధర ఏ మాత్రం పట్టించుకోలేదు . సినిమా ఇండస్ట్రీ అన్నాక పుకార్లు సర్వసాధారణం ..నా భర్త పై నాకు నమ్మకం ఉంది “అంటూ అలాంటి వార్తలను కొట్టి పడేసింది . ఈ క్రమంలోనే బాలకృష్ణ కి తన భార్య మీద ప్రేమ డబల్ అయింది . ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య తన కెరియర్ 108వ సినిమాని చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news