MoviesNayanatara-Kajal ఏంటి..నయనతార ఆంటీనా..? బిగ్ రాడ్ దించేసిన కాజల్ అగర్వాల్..!!

Nayanatara-Kajal ఏంటి..నయనతార ఆంటీనా..? బిగ్ రాడ్ దించేసిన కాజల్ అగర్వాల్..!!

సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే . స్టార్ హీరోలు హీరోయిన్లు అలాంటి మాయకి మోసపోయి కెరియర్ని నాశనం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే.. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. ప్రజెంట్ ఇద్దరి పిల్లలతో పలు సినిమాలతో లైఫ్ని బిజీగా గడిపేస్తుంది . అయితే నయనతార భర్త విఘ్నేశ్ శివన్ మాత్రం చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతున్నాడు .

రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ హీరో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అజిత్ తో నయనతార భర్త విగ్నేశ్ శివన్ ఏకే 62 సినిమా చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో విగ్నేశ్ ని ఈ ప్రాజెక్టు నుంచి తీసేశారు . ఈ సినిమాలో ముందు నుంచి హీరోయిన్గా అనుకున్న నయనతారను అలాగే కంటిన్యూ చేశారట . అయితే నయనతార తన భర్త గురించి స్పెషల్ కేర్ తీసుకొని మేకర్స్ కు రికమెండ్ చేస్తూ ఉండడంతో విసుగెత్తిపోయిన అజిత్.. ఈ సినిమా నుంచి ఆమెను తీసేయమంటూ వార్నింగ్ ఇచ్చారట . అంతేకాదు ఆమె స్ధానం లోకి కాజల్ అగర్వాల్ ని తీసుకునేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది .

ఇప్పటికే కాజల్ అగర్వాల్ ని అప్రోచ్ చేయగా.. ఆమె కూడా నో అబ్జెక్షన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 80% కాజల్ ఫిక్స్ అయిపోయినట్టే ..నయనతార ఈ సినిమా నుండి తప్పుకున్నట్లే అంటూ తెలుస్తుంది. కాజల్ రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఎంట్రీ ఉంటుందని సమాచారం . ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని దానికోసం తెలుగు స్టార్ హీరోయిన్ అంజలి ని ట్రై చేస్తున్నారని తెలుస్తుంది . దీంతో నయనతారను కొందరు ఆంటీ అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు .నువ్వు పెళ్లి అయిపోయిన ఆంటీవి అంటూ సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి నయనతార పేరు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ అగర్వాల్ మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news