MoviesStar Heroines వామ్మో..హీరోలకు అది పెద్ద గా ఉంటేనే ..ఈ...

Star Heroines వామ్మో..హీరోలకు అది పెద్ద గా ఉంటేనే ..ఈ బాలీవుడ్ బ్యూటీలు సినిమాలకు ఒప్పుకుంటారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్న రోజుకు ఓ కొత్త ముద్దుగుమ్మ పుట్టుకొస్తూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్న కొత్త హీరోయిన్స్ వస్తున్నా ..కానీ జనాలు ఓపెన్గా ముద్దుగుమ్మలని ఆస్వాదిస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే బాలీవుడ్ ముద్దు గుమ్మలు స్పీడ్ అన్న టాక్ ఎప్పటి నుండో ఉంది.

వాళ్లను చూసే మన ముద్దుగుమ్మలు ఉన్న బట్టలను విప్పిస్తున్నారన్న దారుణమైన కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి . నిజానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఫోటోషూట్ చేస్తే కాస్త చూడాలనిపిస్తుంది ..ఎక్స్ పోజింగ్ కూడా పర్లేదు అనిపించేది. కానీ రాను రాను బాలీవుడ్ ముద్దుగుమ్మల ఫోటో షూట్ చూసి మన తెలుగు బ్యూటీలు కూడా..డోస్ పెంచేశారు. దీంతో ఆ ఫోటో షూట్స్ చూసి ఓ రేంజ్ లో బూతులు తిట్టేస్తున్నారు జనాలు. ఆ స్టైల్లో ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు యూత్ కుట్టిస్తూ ఉన్న ముద్దుగుమ్మల మైండ్ సెట్ మార్చేస్తున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు.. తెలుగులో అవకాశాలు వచ్చినా చేయడం లేదు .

కొంతమంది హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే స్టార్ హీరోలు అయితేనే బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు హీరోలతో సినిమా చేస్తున్నారు . ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు.. కష్టపడి వచ్చి స్టార్ గా మారిన హీరోస్ ని బాలీవుడ్ ముద్దుగుమ్మలు పట్టించుకోవడమే లేదు . పెద్ద బ్యాక్ గ్రౌండ్.. పెద్దపెద్ద డిజిట్స్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోస్ ని ఈ ముద్దుగుమ్మలు ఎక్కువగా ఇష్టపడతారట . ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు బాలీవుడ్ ముద్దు గుమ్మలను దారుణంగా ట్రోల్చేస్తున్నారు . పెద్దపెద్దగా ఉంటేనే బాలీవుడ్ ముద్దుగుమ్మలకి నచ్చుతుందా..? అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూన్నారు. ఏది ఏమైనా సరే బాలీవుడ్ హీరోయిన్స్ మహా ముదుర్లు అని మరోసారి ప్రూవ్ చేస్తున్నారు ఈ బ్యూటిస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news