MoviesCharan చరణ్ ని డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారా..? తెర వెనుక...

Charan చరణ్ ని డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారా..? తెర వెనుక తారక్ ని తొక్కేస్తుంది ఎవరు..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని డబ్బులు ఇచ్చి మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో చరణ్ గుర్తింపు సంపాదించుకోవడం ఏంటి..? అదే సినిమాలో మరో హీరోగా చేసిన తారక్ పేరు ఎక్కడ వినిపించకపోవడం ఏంటి .. విడ్డూరం కాకపోతే అంటూ పలువురు ఫాన్స్ మండిపడుతున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా చిరంజీవి చేసిన ట్విట్ సైతం వాటికి ఆజ్యం పోసేలా ఉంది . రీసెంట్గా జేమ్స్ కామరూన్ చరణ్ ని పొగిడేసిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ పుత్రోత్సాహంతో మురిసిపోయాడు . అంత పెద్ద సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళిని .. తన కొడుకుతోపాటు నటించిన మరో హీరో ఎన్టీఆర్ ని అస్సలు ప్రస్తావించలేదు . ఈ క్రమంలోనే తెర వెనుక ఏదో జరుగుతుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్గా హాలీవుడ్ క్రిటిక్స్ లో ఆర్ఆర్ ఏకంగా నాలుగో అవార్డులను సొంతం చేసుకుంది ఆరారార్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు స్టార్ సెలబ్రిటీస్ అందరూ రాంచరణ్ – రాజమౌళి ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే తారక్ పేరు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ..వినిపించట్లేదు . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ కావాలని ఆయనని తొక్కేస్తుందని ..దానికి రాజమౌళి కూడా సపోర్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకే చరణ్ ని డబ్బులు ఇచ్చి మరి ఓ రేంజ్ లో హంగామా చేస్తూ .. ప్రమోట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news