Moviesవామ్మో..కాజల్ కొడుకు మామూలోడు కాదుగా.. అప్పుడే అలాంటి పనులు చేసేస్తున్నాడుగా..!!

వామ్మో..కాజల్ కొడుకు మామూలోడు కాదుగా.. అప్పుడే అలాంటి పనులు చేసేస్తున్నాడుగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడించింది. నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది కాజల్ అగర్వాల్ . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను హాట్ రోల్స్ పట్టేస్తుంది .

అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకుని త్వరగా లైఫ్ లో సెటిలైపోయిన కాజల్ అగర్వాల్ ..ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో అంతకన్నా డబుల్ గా కుడుకును కన్నేసింది. నీల్ కిచ్చులు అంటూ నామకరణం చేసి కొడుకుతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది కాజల్ అగర్వాల్ . అంతేనా కొడుకుతో తాను ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా కాజల్ కొడుకు నీల్ చేసిన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది . బుడ్డోడు మహా నాటీ పట్టుమంటూ సంవత్సరం దాటకముందే డిప్స్ చేస్తున్నాడు . ఈ క్రమంలోని కొడుకులోని మరో యాంగిల్ ని షేర్ చేసుకుంటూ మురిసిపోయింది కాజల్ అగర్వాల్ . కచ్చితంగా ఈ బుడ్డోడు పెద్దయ్యాక స్టార్ హీరో అవుతాడు అంటూ జనాలు అప్పుడే కాజల్ కొడుకు పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news