Moviesరాజమౌళిని తొక్కేయాలని చూస్తున్న ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు..? మహేశ్ సినిమా...

రాజమౌళిని తొక్కేయాలని చూస్తున్న ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు..? మహేశ్ సినిమా కి అడ్డుపడుతున్నాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అపజయం ఎరుగని దర్శక ధీరుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా బాహుబలి సిరీస్ తో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగి పోయేలా చేసుకున్న రాజమౌళి.. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో ప్రభంజనం సృష్టించాడు . ఇప్పటికే ఈ సినిమా హైయెస్ట్ రికార్డులను నెలకొల్పి తెలుగు సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది . రీసెంట్ గా నిర్వహించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకొని ఆర్ఆర్ఆర్ సినిమా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కాగా ఇలాంటి టైంలోనే మహేష్ – రాజమౌళి తర్వాతి ప్రెస్టేజీయస్ ప్రాజెక్టు గురించి మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇలాంటి టైంలోనే రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . రీసెంట్గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ..” తన సినిమా తీసేటప్పుడు ..అవతలి హీరో ఎంత పెద్ద స్టార్ అని అస్సలు గుర్తు పెట్టుకొని అని .. కేవలం నా కధ, కంటెంట్ నే నమ్ముకుంటానని చెప్పుకొచ్చారు”.

అంతేకాదు పబ్లిసిటీ , పాపులారిటీ , పొగడ్తలు నాకు అస్సలు నచ్చవని నేను వాటిని దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించనని.. కేవలం మనీనే ఆలోచిస్తానని ఓపెన్ గాని చెప్పుకొచ్చాడు . ఇలాంటి క్రమంలోనే రాజమౌళి డబ్బు మనిషి అంటూ కొందరు కావాలనే ఆయనను టార్గెట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి రాజమౌళి పేరు నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది. దీని వెనుక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..ఉన్నాడన్న కామెంట్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

అంతేకాదు మహేష్ బాబుతో ఆ డైరెక్టర్ సినిమా చేయాలనుకున్నాడని కానీ రాజమౌళి ఆ డేట్స్ ని లాక్కునేసాడని.. ఇదే క్రమంలో మహేష్ బాబు అతనితో కన్న రాజమౌళితోనే సినిమా తీయానికి ఇంట్రెస్ట్ చూయించాడన్న కోపంతో రాజమౌళిని తెర వెనక నుండి తొక్కేయడానికి తెగ ట్రై చేస్తున్నాడట . దీంతో టాలీవుడ్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news