Moviesఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం చిరంజీవీనా..? కొరటాలానా..?

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం చిరంజీవీనా..? కొరటాలానా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలేయడం కామన్. అలా తప్పుడు డెసిషన్ తీసుకున్న కారణంగా మెగాస్టార్ చిరంజీవి తన లైఫ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని రుచి చూశాడు . మనకు తెలిసిందే రీసెంట్గా వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ..అంతకుముందు గాడ్ ఫాదర్ అనే సినిమాతో పాజిటివ్ హిట్ ని అందుకున్నాడు . అయితే అంతకుముందు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది .

మరీ ముఖ్యంగా అసలు ఫ్లాప్ ట్రాక్ లేని కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారడం అభిమానులకు షాక్ ఇచ్చింది . ఈ క్రమంలోనే చిరంజీవి సైతం పలుసార్లు కొరటాల శివను పరోక్షకంగా టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు . అంతేకాదు వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా కూడా నిర్మాతలను దర్శకులను కలిపి కొడుతూ పరోక్షకంగా కొరటాలపై కౌంటర్లు వేశాడు చిరంజీవి .

ఈ క్రమంలోనే ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ కొరటాల కథ అని కొందరు అంటుంటే ..కాదు కాదు కొరటాల రాసుకున్న కథను మారుస్తూ చిరంజీవి చేసిన ఓవరాక్షన్ ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అంటూ మరికొందరు కామెంట్స్ చూస్తున్నారు . అయితే మీరేమనుకుంటారు కొరటాల డైరెక్షన్ వల్లే ఆచార్య ప్లాప్ అయ్యిందంటారా ..? లేదా చిరంజీవి కథలో మార్పులు చేయడం వల్లనే సినిమా అటూ ఇటూ ఎటూ కాకుండా పోయిందంటారా ..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ను తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news