Moviesఈ హీరోయిన్లు వెనకలేపినా... విప్పి చూపించినా కార‌ణం ఇదే...!

ఈ హీరోయిన్లు వెనకలేపినా… విప్పి చూపించినా కార‌ణం ఇదే…!

వెనకలేపినా విప్పి చూపించినా లక్కీ హీరోయిన్ అనిపించుకుంటేనే..! లేదంటే ఎక్కడికెల్తారో కూడా ఎవరూ చెప్పలేరు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాల నుంచి మన సౌత్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఐటెం సాంగ్స్ అనేవి తప్పనిసరిగా ఆడియన్స్‌ను మరో రకంగా ఎంటర్‌టైన్ చేయడానికే. సినిమాలో ఉండే అన్నీ కమర్షియల్ యాస్‌పెక్ట్స్‌తో పాటు బ్యూటీ కూడా చాలా ముఖ్యం.

అందుకే సీనియర్ స్టార్ డైరెక్టర్స్ కూడా అప్పట్లోనే జ్యోతిలక్ష్మి, జయమాలిని ఆ తర్వాత సిల్క్ స్మిత లాంటి వారితో విపరీతమైన అందాల ఆరబోతను ప్రదర్శించారు. శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా తెర చాటు నుంచి తమ అందాలను ఆరబోశారు. జాకెట్ మార్చుకునే సన్నివేశాలు అప్పట్లో ఓ హాట్ టాపిక్ అని చెప్పాలి.

ఇక రాను రాను హీరోయిన్స్ జనరేషన్‌కి తగ్గట్టుగా మారుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి బాగా మారిపోతుంది. హీరోయిన్స్ ఎంతగా ఎక్స్‌ఫోజింగ్ చేసి అందాల విందు ఇస్తారో అంతగా వారిని ఆరాధిస్తున్నారు. అయితే, సాయి పల్లవి..కీర్తి సురేష్ లాంటి కొందరు హీరోయిన్స్ ఎక్స్‌ఫోజింగ్ అంటే కొన్ని సందర్భాలలో వదిలేసిన సినిమాలూ ఉన్నాయి.

కానీ, ఇప్పటి యూత్‌కి కావాల్సింది వెనకాల ఎగేసి చూపించడం ఒంటిమీద డ్రస్ విప్పేసి బికినీతో బీచ్‌లలో తిరగడం. నడుము అందాలను, వెనకాల లేపి చూపించి కవ్వించే సన్నివేశాల కోసం దాదాపు అందరు ఆరాటపడుతున్నారు. సినిమాకి ఇదొక కమర్షియల్ ఫార్ములా కూడా. అందుకే, అలాంటి హీరోయిన్సే ఎక్కువగా కొనసాగుతున్నారు. కుర్ర భామలైతే లేలేత పరువాలను ఎగరేసి మరీ చూపించి వేడి పుట్టిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news