Moviesఆ ఒక్కటి లేకుంటే.. పూజా ముఖం కూడా డైరెక్టర్స్ చూసేవారు కాదు.....

ఆ ఒక్కటి లేకుంటే.. పూజా ముఖం కూడా డైరెక్టర్స్ చూసేవారు కాదు.. టీ-కాఫీలు మోయడానికి కూడా వేస్టా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పూజ హెగ్డే ఐరన్ లెగ్ అంటూ చాలామంది ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ ఆమె నటించిన మూడు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారడమే . అంత ఎందుకు రీసెంట్గారణవీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది .

ఈ క్రమంలోనే పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. కాగా కొందరు ఆకతాయిలు కావాలని ఆమెను టార్గెట్ చేసి ఆమె ఫేస్ కి అంత సీన్ లేదని ..ఒక్క హైట్ ఉందని తప్పిస్తే మిగతా విషయాల్లో ఆమె ఎందుకు పనికిరాదని పెద్దగా సెక్సీ ఫిగర్ కూడా కాదని చెప్పుకొస్తున్నారు.కేవలం హైట్ కారణంగానే ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్లు వస్తునాయని కామెంట్స్ చేస్తున్నారు .అంతే కాదు ఇప్పటివరకు పూజ చేసిన సినిమాలలో నటన పరంగా హిట్ కొట్టిన సినిమాలు ఒక్కటైనా ఉంటే చెప్పండి అంటూ ఓపెన్గానే సవాల్ విసిరుతున్నారు.

 

ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు . మిగతా హీరోయిన్స్ కూడా ఆ కేటగిరీలోకి వస్తారు.. పూజ హెగ్డే లో ఉన్న టాలెంట్ అందరూ గుర్తించకపోయిన మేము గుర్తించాము అంటూ ఆమె కి సపోర్ట్ చేసుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే పూజ హెగ్డే ఫేస్ కనీసం టీ కాఫీలు కూడా మోయడానికి పనికిరాదు అన్న కామెంట్స్ పూజ హెగ్డే అభిమానులను తీవ్రంగా హార్ట్ చేస్తుంది . చూడాలి మరి 2022లో కలిసరని పూజా హెగ్డే కి 2023 లో ఎలా కలిసి వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news