Moviesరాఘ‌వేంద్ర‌రావు బొడ్డు సీన్లు చూసిన రెచ్చిపోయిన భ‌ర్త‌లు భార్య‌ల‌తో బెడ్‌రూంలో అలా...

రాఘ‌వేంద్ర‌రావు బొడ్డు సీన్లు చూసిన రెచ్చిపోయిన భ‌ర్త‌లు భార్య‌ల‌తో బెడ్‌రూంలో అలా చేసేవాళ్లా…!

హీరోయిన్‌లో ఉండే అద్భుతమైన భాగాలు కళ్ళు, ముక్కు, నవ్వు, పలువరుస. ఇది మొహంలో కనిపించేవి. వాటికంటే అద్భుతమైనవి ఎద అందాలు, నాభి, తొడలు, వెనుక భాగం. అయితే, ఒక్కో దర్శకుడు హీరోయిన్‌లో ఒక్కో భాగాన్ని అందంగా చూపిస్తాడు. ఇది సినిమాకి అతిపెద్ద కమర్షియల్ ఎలిమెంట్. హీరో ఫైట్స్ చేయాలని, డాన్సులు చేయాలని ఎలా కోరుకుంటారో.. హీరోయిన్ అందాలను చూపించాలని అంతకంటే ఎక్కువగా కోరుకుంటారు.

అందుకే, సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు తమ మొదటి సినిమా నుంచి ఇటీవల వచ్చిన పెళ్లి సందడి సినిమా వరకు ప్రత్యేకంగా హీరోయిన్ బొడ్డు మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అసలు హీరోయిన్ బొడ్డులో ఊహించని సెక్స్ అపీల్ ఉంటుందని, అది మగ జనాలకి మెంటలెక్కిస్తుందని రాఘవేంద్ర రావు ముందుగా పరిచయం చేశారు.

అంతేకాదు, హీరోయిన్ బొడ్డుతో ఎంతగా శృంగారంలో ఎంతగా ఆడుకోవచ్చో ఎన్ని రకాల ఆటలను ఆడుకోవచ్చో ఎన్నో సాంగ్స్‌లో ప్రత్యేకంగా చూపించిన దర్శకుడు కూడా. నీళ్ళు, పళ్ళు, పాలు, కొబ్బరి చిప్పలు.. ఇలా ఆయన కంటికి కనిపించిన రొమాంటిక్ వస్తువులన్నిటినీ పాటల్లో వాడి అలరింపజేశారు. బహుషా కొన్ని లక్షల మంది రాఘవేంద్ర రావు సినిమాలలోని ఈ రొమాంటిక్ సాంగ్స్ చూసి బెడ్రూం లో తమ భార్యతో ఆ రకంగా పూలు, పళ్ళతో బొడ్డుమీద ఆడుకున్నారు.

హీరోయిన్ నాభి సౌందర్యాన్ని బట్టి ఏ పండు హీరోయిన్ నాభి సౌందర్యాన్ని బట్టి ఏ పండు కొడితే జనాల నరాలు జివ్వుమంటాయో దర్శకేంద్రుడికి బాగా తెలుసు. ఓ ఉగ్గిన్నడు పాలనో, తేననో పోస్తే ఆ బొడ్డు ఎంత సెక్సీగా కనిపిస్తుందో అంత సెక్సీగా చూపించి చమటలు కక్కిస్తారు. అతిలోక సుందరి శ్రీదేవి దగ్గరనుంచి కుర్రభామ శ్రీలీల వరకు ఎంతమంది హీరోయిన్స్ బొడ్డును రొమాంటిక్‌గా చూపించారో లెక్కేసుకోవాలంటే వారం అయినా పడుతుంది. ఎవరికైనా బొడ్డు పాటలు చూసి తరించాలంటే అది దర్శకేంద్రుడి సినిమాలే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news