Moviesకత్తిలాంటి మలైకాతో ప్రధాన మంత్రి మోడీ..ఏం చేసారో చూడండి..!!

కత్తిలాంటి మలైకాతో ప్రధాన మంత్రి మోడీ..ఏం చేసారో చూడండి..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం విపరీతంగా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్న ట్రోలర్స్ చిన్న విషయాన్ని కూడా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం వదలట్లేదు . రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తో మోడీ ముచ్చట్లు అంటూ పలు రకాల మీమ్‌స్ హాట్ టాపిక్ గా షేర్ అవుతున్నాయి. 50 ఏళ్ల వయసులోనూ కుర్ర కారుకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరాతో మోడీకి ఏం పని అంటూ నెట్టిజెన్లు సరదాగా కౌంటర్ ఇస్తున్నారు . అయితే ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న నరేంద్ర మోడీ నిజమైన నరేంద్ర మోడీ కాదు ..ఆ గెటప్ లో ఉన్నారు అంతే .

దగ్గరగా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పిస్తే ఆ విషయాన్ని కనిపెట్టలేరు. ఈ ఫోటోలో నరేంద్ర మోడీ గెటప్ లో ఉన్న నకిలీ నరేంద్ర మోడీ మలైకా అరోరాతో చాలాసేపు ముచ్చటిచ్చాడు. క్లోజ్ గా మాట్లాడుతూ నవ్వుకున్నారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . ఇది ఒక షో ప్రారంభంలో జరిగినట్లు తెలుస్తుంది. అచ్చు గుద్దినట్లుగా మోడీలా ఉన్న ఈ నకిలీ మోడీ మలైకాతో మాట్లాడిన తీరు బిహేవియర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే కొందరు ట్రోలర్స్ మాత్రం దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మలైకా అరోరా – నరేంద్ర మోడీ ఫోటోలు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news