Moviesప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ చేస్తూ అందాల రచ్చ..కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రాధికా...

ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ చేస్తూ అందాల రచ్చ..కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రాధికా అప్టే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోయింది . ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నంత దారుణంగా ఫోటో షూట్ చేస్తూ.. కుర్రాళ్ళకి హాట్ అందాల ట్రీట్ ను ఇస్తున్నారు . ఈ లిస్టులో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది సెన్సేషనల్ బ్యూటీ ఆటో బాంబ్ హీరోయిన్ రాధిక ఆప్టే .

ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అంతేకాదు హాట్ సీన్స్ లో ఎవరు తనకు సాటి రారు అన్నట్లు ప్రూవ్ చేసుకుంది . ఎటువంటి బిడియం లేకుండా రొమాంటిక్ బెడ్ సీన్స్ లో నటించడంలో రాధిక ఆప్టే తర్వాత ఎవరైనా అనేంతల అని పేరు సంపాదించుకుంది. అంతేకాదు కేవలం హాట్ సీన్స్ బెడ్ సీన్స్ కాదు ఎమోషనల్ సీన్స్ లోనూ సూపర్ టాలెంటెడ్. బాలకృష్ణ సినిమాలో రాధిక ఆప్టే పర్ఫామెన్స్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే.

నాచురల్ లుక్స్ లో ట్రెడిషనల్ లుక్స్ లో అలరించింది. అలా ట్రెడిషనల్ లోనూ మోడ్రన్ లోను ఎలాంటి బట్టల్లోనైన అందంగా కనిపించే రాధిక ..రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ ఫోటోలు చూసిన ఎవరైనా సరే రాధిక ని వావ్ అని అనాల్సిందే . పిచ్చెక్కించేలా స్కిన్ గ్లో తో.. మెస్మరైజ్ చేసే విధంగా స్మైల్ తో ..హాట్ ఫోటో షూట్ చేసింది .

ట్రెండీ వేర్ ..ఎక్స్ట్రార్డినరీ డ్రెస్ తో రాధిక హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది . కవ్వించే విధంగా ఉన్న ఆమె చూపులు చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతున్నాం అంటున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు రాధిక ఆప్టే తెలుగు సినిమాలో నటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఒకప్పుడు ఆమె న్యూడ్ వీడియో ఒకటి తెగ వైరల్ అయింది . ఆ వీడియోల గురించి ఈ మధ్యకాలంలో ఆమె నోరు విప్పింది . దాంట్లో ఉన్నది నేను కాదు మరెవరో మార్ఫింగ్ అంటూ చేతులు దులిపేసుకుంది. అయినా కానీ దాంతో ఉన్నది రాధిక ఆప్టే అని అందరూ అంటున్నారు. ‘

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news