Moviesమహేష్ ఛీ కొట్టిన వదలని మెగా హీరో.. ఇంతకన్నా దారుణం మరొకటి...

మహేష్ ఛీ కొట్టిన వదలని మెగా హీరో.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా..?

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక కథను రాసుకున్నప్పుడు ..ఒక హీరోని అనుకుంటారు .అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, రెమ్యూనరేషన్, కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక కానివ్వండి.. ఆ కథ వేరే హీరో చేతికి హీరోయిన్ చేతికి వెళ్లి హిట్లు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి . అలాగే ఫ్లాపులు కూడా అయ్యాయి. అయితే మన కోసం రాసుకున్న కధ మనం రిజెక్ట్ చేసి వేరే హీరో హిట్ కొడితే ఆ బాధ వర్ణాతీతం .

అలా హిట్ కొట్టుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు . ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ టృఎండింగ్ లో దూసుకుపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఈక్వల్ గా అట్రాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈయన నటించిన సినిమా సర్కార్ వారి పాట . ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏకంగా 100 కోట్లు క్రాస్చేసి మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కాగా, మహేష్ బాబు వదులుకున్న కథతో చిరంజీవి సినిమా తీశాడు అంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. ఆ సినిమా మరేంటో కాదు వాల్తేరు వీరయ్య . బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే జనాల ముందుకు రానుంది . అయితే ఈ సినిమా కథను బాబి ఎప్పుడో మహేష్ బాబుకు చెప్పాడని ..ఆయన రిజెక్ట్ చేస్తేనే ఈ కథను కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కథను చిరంజీవికి చెప్పి వాల్తేరు వీరయ్య గారి మన ముందుకు తీసుకొస్తున్నారని ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం మహేష్ బాబు మంచి ఛాన్స్ వదులుకున్నట్టే . చూద్దాం వాల్తేరు వీరయ్య ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news