Moviesబిగ్ షాక్: బాలీవుడ్ చేతికి "భవదీయుడు భగత్ సింగ్"..నమ్మించి ముంచేసిన హరిష్...

బిగ్ షాక్: బాలీవుడ్ చేతికి “భవదీయుడు భగత్ సింగ్”..నమ్మించి ముంచేసిన హరిష్ శంకర్..!?

వాట్ “భవదీయుడు భగత్ సింగ్” సినిమా నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడా ..? ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యాడ్ అయ్యారా..? ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ..మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. కాగా కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పై హత్యకుట్ర జరుగుతుందని ..అందుకే ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ తాను నటించబోయే సినిమాలు అన్నిటికీ బ్రేక్ వేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న హరీష్ శంకర్ తన కోసం రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ స్టోరీ ను ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో తీయ్యడానికి డిసైడ్ అయ్యారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిజానికి పవన్ కళ్యాణ్ – హరిశంకర్ కాంబో పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

అయితే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతో హరీశంకర్ ని అవాయిడ్ చేశారు . ఈ క్రమంలోనే హరిశంకర్ ఇప్పటివరకు వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ఇలా పవన్ నమ్ముకుంటే ఇక లాభం లేదనుకున్న హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారి సహాయంతో సల్మాన్ ఖాన్ కు ఈ స్టోరీని వివరించారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చేయడానికి సల్లు భాయ్ ఒప్పుకున్నారట . వన్స్ పవన్ ఈ సినిమా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఇక సల్మాన్ ఖాన్ తో ఈ సినిమాను తెరకెక్కించే విధంగా రెడీ అయ్యారట హరీష్ శంకర్ .ఏది ఏమైనా సరే ఈ న్యూస్ పవన అభిమానులు తీవ్రంగా బాధపడుతుంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందన్న న్యూస్ ..మరోవైపు ఆయనతో కమిట్ అయిన సినిమాలు అన్ని వేరే హీరోలకి వెళ్ళిపోతున్న బాధ ..పవన అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news