Moviesఅల్లు అర్జున్ కి ఆ మెగా హీరో అంటే ఎందుకు అంత...

అల్లు అర్జున్ కి ఆ మెగా హీరో అంటే ఎందుకు అంత కోపం..స్నేహా తో అలా చేసాడా.!?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన ఫ్యామిలీస్. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీ ఇలాంటి పేరు దక్కించుకోవడానికి కారణం అల్లు రామలింగయ్య. అయితే ప్రజెంట్ అల్లు ఫ్యామిలీ కన్నా రెండు మెట్లు ఎక్కువ లోనే ఉంది మెగా ఫ్యామిలీ . ఈ ఇద్దరి ఇంటి నుండి బోలెడు మంది హీరోస్ ఇండస్ట్రీకి వచ్చారు. కానీ వాళ్లు సక్సెస్ అయింది మాత్రం చాలా తక్కువ. అది అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి తండ్రి పేర్లు, తాతలు పేర్లు చెప్పుకొని వచ్చినా..మనలో టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం.

కాగా సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ప్రజెంట్ టాప్ మోస్ట్ హీరోల లిస్ట్ లో ఉన్నారు. తన సినిమాలపరంగా ఎవరు టచ్ చేయనంత హైట్ లో ఉన్నాడు. ప్రభాస్ తర్వాత 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ కి తన భార్య అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లెదౌ. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ రెడ్డి అంటే అల్లు అర్జున్ కి ప్రాణం. ఆమెను ఒక్క మాట అన్నా సరే ఒప్పుకోడు. అది అమ్మ అయినా నాన్న అయినా ఆఖరికి స్నేహాను కన్నా అమ్మ నాన్న అయినా సరే. అంత ఇష్టం స్నేహ అంటే . స్నేహని ఓ పాపలా చూసుకుంటాడు. అల్లు అర్జున్ అంతే తనకు నచ్చితే చాలా ప్రేమగా చూసుకుంటాడు.

మనకు తెలిసిందే ఏ పండగ అయినా సరే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసి పండగ చేసుకుంటుంది. అది ఏ ఫెస్టివల్ అయినా సరే.. మెగా ఫ్యామిలీ ఒక్క దగ్గరికి చేరిపోవాల్సిందే. కాగా అలా మీట్ అయిన ప్రతిసారి మెగా హీరో అని చెప్పుకునే ఈ యంగ్ హీరో స్నేహను ఆట పట్టిస్తూ ఉంటాడట. ” నీకు హీరోయిన్స్ కి మించి పోయే అందం ఉంది. హీరోయిన్గా ట్రై చెయ్యి. మీ ఆయనని తొక్కేస్తావు ఇండస్ట్రీలో నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ ఆమెను పదే పదే ఆట పట్టించేవాడట. ఒకటి రెండు సార్లు సరదాగా తీసుకున్న స్నేహ ఆ తర్వాత ఆయన ప్రమాటలకు హర్ట్ అయ్యిందట. ఇదే క్రమంలో అల్లు అర్జున్ దగ్గర ఏడుస్తూ మరి చెప్పుకొచ్చిందట. దీంతో అల్లు అర్జున్ ఆ మెగా హీరోకి చెప్పుకోలేక మరోపక్క స్నేహ బాధను చూడలేక నలిగిపోయాడట. ఇప్పటికీ ఆ హీరో అంటే అల్లు అర్జున్ కి నచ్చదట, అందుకే ఆయన నటించిన సినిమాల ఫంక్షన్లకి గెస్ట్ గా రమ్మన్నా రాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news