Moviesనాగార్జున హీరోయిన్ ని గోకిన ఆ స్టార్ హీరో.. అంత దురదనా..?

నాగార్జున హీరోయిన్ ని గోకిన ఆ స్టార్ హీరో.. అంత దురదనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గోకడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ స్టార్ హీరోలు అలాంటి హీరోయిన్లను గోకడమే సంచలనం. అలాంటి ఓ సంచలన వార్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. అది ఏంటో కాదు మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించి అలరించిన ముద్దుగుమ్మ అన్షు. గుర్తుంది కదా..? అన్షు అంటే ఎవరు అంతగా గుర్తుపట్టలేరు. కానీ మన్మధుడు హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

అంతలా తన అందంతో అప్పట్లో కుర్రకాలని ఓ ఊపు ఊపేసింది. మన్మధుడు సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన అన్షు 2002లో సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది. మన్మధుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అన్షు కన్నడ సినిమాలలో కూడా నటించింది . మన్మధుడు సినిమాతో ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న అన్షు ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. అంతే తెలుగులో అమ్మడు ఈ రెండు సినిమాల్లో నటించింది . మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న అన్షు.. రెండో సినిమాతో మాత్రం కొంచెం నిరాశ పడింది.

అయితే మన్మధుడు సినిమాలో నటించిన తర్వాత ఆమె స్టార్ డమ్ పెరగడంతో మరొక రెండు క్రేజీ ప్రాజెక్టులో సైన్ చేసిందట . అన్షు అందులో అప్పటి స్టార్ హీరో సినిమా. ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడట అన్షు పై. అంతే కాదు అన్షుని తాకరాని చోట తాకుతూ ఆమెతో మిస్ బిహేవ్ చేస్తూ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఓవరాక్షన్ చేశాడట. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న అన్షు ఆ సినిమా నుంచి తప్పుకుందట . ఫ్రెమ్యూనరేషన్ గా తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిందట. దీంతో మరో సినిమాగా రాఘవేంద్ర లో నటించిన పెద్దక సక్సెస్ కాలేకపోయింది. అంతే ఇక ఈ సినిమా ఇండస్ట్రీ మనకు సెట్ అవ్వదు అనుకునింది ..లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది . ఇప్పుడు అన్షుకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news