Moviesఅదే నిజం అయితే..జాన్వీ జీవితం సంకనాకీ పోయిన్నటే..!!

అదే నిజం అయితే..జాన్వీ జీవితం సంకనాకీ పోయిన్నటే..!!

ఒక్క నిర్ణయం ,,ఒకే ఒక్క నిర్ణయంతో జీవితం తలకిందులు అయిపోతుంది . ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకొని స్టార్ గా ఉండే సెలబ్రిటీస్ జీరో గా అయిన దాఖలాలు ఫిలిం ఇండస్ట్రీలో బోలెడు ఉన్నాయి .మరీ ముఖ్యంగా సావిత్రి సినీ ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసిన నటి.. కేవలం జెమినీ గణేషన్ ను రెండో పెళ్లి చేసుకొని తన బంగారు లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంది. ఈ కథ అందరికీ తెలిసిందే . కేవలం సావిత్రి నే కాదు ఎంతోమంది స్టార్ హీరో లు,స్టార్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు , డైరెక్టర్లు తమ బంగారు భవిష్యత్తు ను ఒకే ఒక్క నిర్ణయంతో తలకిందులు చేసేసుకున్న సందర్భాలు సినీ ఇండస్ట్రీలో బోలెడు ఉన్నాయి. తాజాగా అదే లిస్టులోకి స్టార్ డాటర్ జాన్వీ కపూర్ యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

శ్రీదేవి దివంగత అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే . అమ్మను మించిపోయే అందం నాన్నను మించిపోయే తెలివి రెండిటిని కలకలుపుకోని ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది జాన్వి కపూర్. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉండటం చాలా రేర్ ..నచ్చింది నచ్చినట్లు చేయడం.. ఎదుటివారు ఏమనుకున్న పర్లేదు అనుకోవడం.. నచ్చిన దాని కోసం ఎంతైనా తెగించడం.. జాన్వికపూర్ ని చూసే నేర్చుకోవాలి. అయితే అది మంచి విషయాలు అయితే పర్లేదు చెత్త విషయాలకి జీవితం నాశనం అయిపోయే విషయాలకి ఆ ధైర్యం ఉండకపోవడమే మంచిది అంటున్నారు అభిమానులు. తాజాగా జాన్వీకపూర్ తీసుకున్న చెత్త నిర్ణయానికి బాలీవుడ్ మీడియా షేక్ అవుతుంది శ్రీదేవి అభిమానులు షాక్ అవుతున్నారు.

మనకు తెలిసిందే జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్ గా కన్నా సోషల్ మీడియాలో హాట్ బ్యూటీగా అందాలు ఆరబోయడంలోనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ క్రమంలోనే వచ్చిన బోలెడన్ని మంచి ఆఫర్లను వదులుకుంటూ సోషల్ మీడియాలో రకరకాల హాట్ ఫోటోషూట్స్ కి ఫోజులు ఇస్తూ తన అందాలను ప్రైవేట్ పార్ట్ లను చూసిన జనాలు కూడా జాన్వీ ని ఓ రేంజ్ లో పొగిడేసారు. నిజం చెప్పాలంటే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించినా రాని క్రేజ్ జాన్వి కపూర్ కి ఫోటోషూట్ ద్వారా వచ్చింది.

ఈ విషయంలో నిజంగా అమ్మడు కేక అనే చెప్పాలి. అయితే తన పేరు మరింత మారుమ్రోగిపోయేలా చేసుకోవడానికి జాన్వి కపూర్ రన్వీర్ సింగ్ లా న్యూడ్ ఫోటోగ్రఫీకి సిద్ధపడిందట . ప్రస్తుతం ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ కూతురు అయ్యుండి అంత మంచి క్రేజ్ సంపాదించుకోనుండి ఒక అమ్మాయి ఇలా న్యూడ్ ఫోటోగ్రఫీకి సైన్ చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు శ్రీదేవి ఫ్యాన్స్ అయితే నువ్వు ఇలాగే చేస్తే నీ జీవితం సంక నాకి పోతుంది జాన్వికపూర్ జాగ్రత్త ఫస్ట్ హీరోయిన్ గా సెటిల్ అవ్వు అంటూ వార్న్ చేస్తున్నారు. ఆశ్చర్యమేంటంటే బోనీకపూర్ కూడా జాన్వీ కపూర్ న్యూడ్ ఫోటోగ్రఫీకి అడ్డు చెప్పలేదట. దీంతో ఈ విషయం బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news