Moviesషర్ట్ పైకి ఎత్తి ప్రైవేట్ పార్ట్ ను చూపిస్తున్న రష్మిక.. లైవ్...

షర్ట్ పైకి ఎత్తి ప్రైవేట్ పార్ట్ ను చూపిస్తున్న రష్మిక.. లైవ్ లో ఎంజాయ్ చేసిన కుర్రాళ్ళు..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎవరు టైం బాగా నడుస్తుంది అని అడగ్గానే అందరూ టక్కున చెప్పే పేరు నేషనల్ క్రష్ రష్మిక మందన. ఎస్ అమ్ముడు అదృష్టమో లేక జాతకం బాగుందో తెలియదు కానీ పట్టిందల్లా బంగారమే అన్నట్లు తయారైంది పరిస్థితి . అమ్మడు అడుగుపెడితే ఆ సినిమా హిట్ ..అమ్మడు చేయివేస్తే ఆ హీరో సూపర్ సక్సెస్ ..అలా ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన.

ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక ..ప్రజెంట్ బాలీవుడ్ పై తన కన్ను వేసింది. ప్రజెంట్ బాలీవుడ్ లో అమ్మడు ఏడు సినిమాలు చేతిలో పట్టుకొని అక్కడికి హీరోయిన్లకు చెమటలు పట్టిస్తుంది. అంతేకాదు ఓవైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ మధ్యలో కోలివుడ్ మూడు భాషల్లో సినిమాలు చేస్తూ ఊపిరాడనంత బిజీగా అమ్మడు కాల్ షీట్లు బుక్ చేసుకుంది. రష్మిక బాలీవుడ్ లో తాజాగా నటిస్తున్న చిత్రం “గుడ్ బై”. అక్టోబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు మంచి జోరు మీద కనిపిస్తుంది. ఏమాత్రం అలసిపోకుండా నేను చేయను అని కాకుండా మీడియా సమావేశాలకి పలు ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.

ఈ క్రమంలోనే గుడ్ బై సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఈవెంట్ కు అటెండ్ అయిన రష్మిక మందన.. అక్కడ కాలేజీ కుర్రాళ్ళతో కలిసి సందడి చేసింది. వాళ్ళు అడిగిన క్వషన్స్ కి ఆన్సర్ ఇస్తూనే పుష్ప సినిమాలోని ఫేమస్ సామీ సామి పాటకు స్టెప్పులేసింది . అసలు రష్మిక సామి అంటే ఊగిపోతుందని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అబ్బాయి సామి పాటకు డాన్స్ వేయమనగానే ఏమాత్రం ఆలోచించుకోకుండా స్పాట్లో స్వామి స్వామి పాటకు అదిరిపోయే విధంగా డాన్స్ వేసింది . అయితే ఈ డాన్స్ వేస్తున్న సమయంలో డ్రెస్ పైకి వెళ్ళింది.

ఇక అంతే అక్కడున్న కుర్రాళ్లకు నాభి అందాలతో ఫుల్ మీల్స్ పెట్టేసింది రష్మిక మందన. ఇన్నాళ్లు ఫోటోలోనే రష్మిక నాభిని చూశామని ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నామని.. రష్మిక లాంటి హీరోయిన్ ప్రతి ఇండస్ట్రీలో ఉండాలని చెప్పుకొస్తున్నారు కుర్రాళ్ళు. అయితే ఆ నాభి అందాలను డైరెక్ట్ గా చూడలేని కుర్రాళ్ళు జస్ట్ మిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రష్మిక క్రేజ్ మరింత పెంచుకుంటుంది అనడంలో మాత్రం సందేహం లేదు. ప్రస్తుతానికి రష్మిక నాభి అందాల ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news