Moviesబన్నీ ని పెళ్లి చేసుకోవడానికి స్నేహకి ..అల్లు అరవింద్ భార్య పెట్టిన...

బన్నీ ని పెళ్లి చేసుకోవడానికి స్నేహకి ..అల్లు అరవింద్ భార్య పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్.. అభిమానులు ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు. టాలీవుడ్ యంగెస్ట్ హీరోగా చాలా సరదాగా ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బన్నీ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అల్లు అరవింద్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి హెల్ప్ తీసుకున్నా.. ప్రజెంట్ బన్నీ కెరియర్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బన్నీ మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సినీ కెరియర్ పరంగా బన్నీ ది ఓ రేంజ్ సక్సెస్ అనే చెప్పాలి. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయినా బన్నీ నటనకు ఫిదా అవ్వాల్సిందే. కాగా బన్నీ తన లైఫ్ లో కోరుకున్నవన్నీ దక్కించుకున్నాడు. మొదటి చూపుతోనే స్నేహ తో ప్రేమలో పడిపోయిన బన్నీ.. ఇంట్లో చెప్పించి ఇంటర్ క్యాస్ట్ అయినా అల్లు అరవింద్ ను ఒప్పించి మరి స్నేహాను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడమే తరువాయి వెంటనే ఇద్దరు పిలల్ని కనేసి ఫుల్ గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్నేహ కి అల్లు అరవింద్ భార్య పెళ్లికి ముందు ఓ కండిషన్ పెట్టిందట . ఆ కండిషన్ స్నేహ యాక్సెప్ట్ చేయగానే ఆమె పెళ్లికి ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.

జనరల్ గా ప్రతి అత్తగారికి ఉండే కోరికే పెళ్లయిన తర్వాత తన కొడుకుని హ్యాపీగా చూసుకోవాలి.. పిల్లల్ని కనాలి. ఇదే కండిషన్ పెట్టిందట స్నేహ కి అల్లు అరవింద్ భార్య. స్నేహ మొదటి నుంచి గ్లామరస్ గా ఉంటుంది .స్టార్ హీరోయిన్లకు మించిపోయే అందం ఉంది స్నేహ రెడ్డికి . దీంతో మొదటి నుంచి చలాకీ అయిన స్నేహను చూసి బన్నీ= వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనడానికి టైం ఎక్కువ తీసుకుంటారు ఏమో అంటూ భయపడిందట. ఇదే విషయం చెబుతూ పెళ్లయ్యాక పిల్లల్ని త్వరగా కనాలి మా చేతుల్లో మనవడిని మనవరాలను పెట్టాలి అంటూ సరదాగా ఆటపట్టిస్తూ చెప్పుకొచ్చారట . ఇక దాన్ని నిజం చేస్తూ బన్నీ భార్య అత్తగారి కోరిక నెరవేర్చేసింది. మొదట ఒక కొడుకుని ఆ తర్వాత ఓ మహాలక్ష్మి కన్నేసి అత్తగారు చేతిలో పెట్టేసింది. దీంతో అరవింద్ భార్య ఫుల్ హ్యాపీ ..అత్త కోరికను తీర్చిన కోడలుగా బన్నీ భార్య హ్యాపీ.. దీంతో ఈ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news