Moviesఆ హీరోయిన్ ఉసురే సమంతకు తగిల్లిందా..!?

ఆ హీరోయిన్ ఉసురే సమంతకు తగిల్లిందా..!?

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందంటారు.. బహుశా , సమంత విషయంలో అదే జరిగిందనుకుంటా.. అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకుని జాలీగా గడపాలి అనుకున్న ..సమంత నాగచైతన్య ఎటు కాకుండా విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. నాలుగేళ్ళు బాగానే ఎంజాయ్ చేసిన బిడ్డల్ని కనలేకపోయారు. రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి. అయితే సమంత విడాకులు తీసుకోవడంపై సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు సమంతకు తన స్టైలిష్ తో అఫైర్ ఉందని.. మరొక హీరో పై మోజు మీద ఉందని.. దీని కారణంగానే నాగచైతన్య తో విడాకులు తీసుకుందని.. కొని పుకార్లు వినిపించాయి.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ సమంత పై మండిపడ్డారు . కాగా రీసెంట్ గా ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త రూమర్ వింటే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే . ఎందుకంటే అక్కినేని ఇంటి బిడ్డ ఉసురు తగలడం వల్లే సమంత విడాకులు తీసుకుంది అంటూ ఒక్క కొత్త వార్త హల్చల్ చేస్తుంది. అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మనందరికీ తెలిసిన అమ్మాయే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన సుప్రియ.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది.

రీజన్స్ ఏంటో తెలియదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడికి దూరమై ప్రజెంట్ సింగిల్ గా ఉంటుంది, అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సుప్రియ కొత్త లవ్ స్టోరీ నడిపింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో అడవి శేషు తో సుప్రియ రాసుకొని పూసుకుని తిరగడం చూసి అందరూ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకున్నారు .అంతేకాదు వీళ్ళ పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ కూడా ఒప్పుకుందని ఒక రూమర్ కూడా బయటకు వచ్చింది. కానీ ఈ పెళ్లిని పరోక్షకంగా సమంత అడ్డుకుందని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేసాయి.

మొదటి నుంచి సుప్రియకు సమంతకు పెద్దగా పాడదట. ఆ కారణంగానే ఈ పెళ్లికి సమంత ఒప్పుకోలేదని పెళ్లి మాట ఎత్తగానే అడవిశేష్ సుప్రియకి వర్కౌట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ కారణంగానే వాళ్ళిద్దరి పెళ్లిని ఆపేసారట అక్కినేని ఫ్యామిలీ . ఇప్పుడా ఉసురు తగిలే తన భర్తకు దూరమై సమంత కూడా సింగల్ గా తనలాగే బతుకుతుంది అంటూ సుప్రియ తన ఫ్రెండ్స్ తో చెప్పుకొచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి. సమంత నిజంగానే సుప్రియ పెళ్ళి ఆపిందా? ఆ ఉసురే సమంతకు సింగల్ గా బతికే శాపంగా మారిందా ఏమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news