Moviesఎంత చూపిస్తున్నా చూడరే..ప్రగ్యా ని పట్టించుకోండి రా అబ్బాయిలు ..!!

ఎంత చూపిస్తున్నా చూడరే..ప్రగ్యా ని పట్టించుకోండి రా అబ్బాయిలు ..!!

ప్రగ్యా జైస్వాల్.. అమ్మ బాబోయ్ అమ్మడి హాట్ అందాలు చూస్తే తట్టుకోగలమా..? అన్నట్లు వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది. ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ సినిమాలు. అందులో హిట్ అయ్యింది మరీ తక్కువ. బిగ్ స్టార్స్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నా..ఎందుకో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. నటనలో పెద్ద గా చెప్పుకోతగ్గ క్వాలిటీస్ లేకపోయినా..అందాల విందు మాత్రం వద్దన్నా వడ్డిస్తూనే ఉంటుంది. అంత ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈ అమ్మడు.

టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా..దర్శక నిర్మాతలు ఆమె కు మంచి ఆఫర్లు ఇవ్వడం లేదు. మొన్న ఆ మధ్య వచ్చిన బాలయ్య అఖండ లో ప్రగ్యా జైస్వాల్ ని చాలా చక్కగా చూయించారు బోయపాటి శ్రీను. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ టైంలో అమ్మడు కి మంచి అవకాశాలు కూడా వచ్చాయి ..కానీ రెమ్యూనరేషన్ తక్కువ అన్న కారణంతో వదిలేసుకుంది. ఇప్పుడు అడ్డ దిడ్డమైన రోల్స్ చేయాల్సి వస్తుంది.

బట్టలు విప్పుకుని ఫోటో షూట్లు చేస్తున్న జనాలు పట్టించుకోవదం లేదు. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ చేసిన లెటేస్ట్ ఫోటో షూట్ తాలుకా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, అందాల ఆరబోత పెంచుతున్న కానీ..జనాలు ఆమెను కేర్ చేయడం లేదు. ధైస్ అందాలు చూయిస్తున్న..బ్యాక్ బోల్డ్ అందాలు చూయిస్తున్న..కానీ అవకాశాలు రావడం లేదు. వచ్చిన అరా కొరా..అన్ని డమ్మి రోల్స్ కావడంతో..అమ్మడు లైట్ తీసుకుంది. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ ని జనాలు లైట్ తీసుకున్నారు. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరువాత అయినా..అమ్మడు సరైన నిర్ణయంతో మంచి అవకాశాలు అందుకుని ఉంటే..బాగుండేది. ఇప్పుడు విప్పి చూపిస్తున్న చూసే నాధుడే లేడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news