Moviesనాగార్జున తో అలాంటి సంబంధం ..నిజమే..బిగ్ బాంబ్ పేల్చిన శ్రియ!?

నాగార్జున తో అలాంటి సంబంధం ..నిజమే..బిగ్ బాంబ్ పేల్చిన శ్రియ!?

శ్రీయ సరన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి. అబ్బో ఆ రోజుల్లో అమ్మడు అందాలకి బిగ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. శియ నడుము తిప్పితే గిల గిల కొట్టుకునేవారు. ఒకానోక టైంలో ఇందస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు భర్త, పాపతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వచ్చిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని..నచ్చిన వాటికి కమిట్ అవుతుంది.

శియ శరన్ తెలుగులో ఇష్టం అనే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా..తన బబ్లీ లుక్స్ తో చబ్బీ ఫేస్ తో కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. అంతేనా..క్యూట్ క్యూట్ గా వచ్చి రాని తెలుగులోనే మాట్లాడటానికి టరి చేస్తూ..అందరి చేత శభాస్ అనిపించుకుంది. శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ .. తన నటనతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కాగా, సినిమాలో కినెంట్రీ ఇచ్చిన కొత్తల్లో శ్రియ కి ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియవట. ఓ బడా నిర్మాత కాల్ చేసి.. సినిమా గురించి మాట్లాడాలి అని రూమ్ రమ్మని చెప్పగానే వెళ్లిపోయిందట. కానీ, అక్కడి పరిస్ధితులు చూసిన ఆమెకు డౌట్ రాగానే,..బయటకు వచ్చే ప్రయత్నం చేసినా..తప్పించుకోలేకపోయిందట. ఆ బడా నిర్మాత శ్రియ కి తాను డ్రెస్ చేసుకుంటున్న టైంకి సంబంధించిన కొన్ని వీడియోలను చూపించి..తాను చెప్పిన్నట్లు వినకపోతే ఈ వీడియో లు బయట పెడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేసాడట. ఏం చేయలో తెలియని శ్రియ నాగార్జున తో నాకు ఎఫైర్ ఉంది అంటూ ఆ నిర్మాత కి చెప్పడంతో ఆయన షాక్ అయిపోయారట. క్షమించండి అంటూ అప్పటికప్పుడే ఆమె ముందే ఆ వీడియోలని డిలిట్ చేసాడట. అలా ఆ టైంలో తప్పించుకోవడానికి నాగ్ తో ఎఫైర్ ఉన్నట్లు చెప్పుకొచ్చిందట ఈ బ్యూటి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news