Movies"భూమి" బద్ధలవ్వాల్సిందే.. కేకపెట్టించే క్రేజీ కాంబో..తారక్ సినిమాలో ఆ ముద్దుగుమ్మ ఫిక్స్..!!

“భూమి” బద్ధలవ్వాల్సిందే.. కేకపెట్టించే క్రేజీ కాంబో..తారక్ సినిమాలో ఆ ముద్దుగుమ్మ ఫిక్స్..!!

జనరల్ గా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ అనుకోకుండా కుదిరి..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయి. అలాంటి రేర్ క్రేజీ కాంబో నే తారక్-భూమిక లది. అనుకోకుండా సిమ్హాద్రి సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్న్ ఈ ముద్దుగుమ్మ..నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సన్నని నడుముతో..కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. “అమ్మాయే సన్నగా” అంటూ ఖుషీ లో..”నువ్వు ఏం మాయ చేసావో” కానీ..అంటూ ఒక్కడు సినిమాలో ..”నన్ను ఏదో చేయ్యమాక నడుముకాడ|..అంటూ సింహాద్రి సినిమాలో తన దైన స్టైల్ లో ఆడి పాడి అలరించింది.


భూమిక అంటే..అందరు ఓ నాచురల్ బ్యూటీ అంటారు అందరు. ఆరోజుల్లో కూదా మేకప్ లేకుండా తెరపై కనిపించి మెప్పించింది అంటే మాటలు కాదు. పాత్రకు తగ్గత్లు ఏ రోల్ ని అయిన తన బాదీకి మౌల్డ్ అప్ చేసుకునే ఈ బ్యూటీ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసి ..చేతికి వచ్చిన సినిమాలో నచ్చిన సినిమాలు చేస్తూ..లైఫ్ ను ఏంజాయ్ చేస్తుంది. అయితే, ఇన్నళ్ళు హద్దులు దాటకుండా మెయిన్ టైన్ చేసిన భూమిక ఇప్పుడు కొంచెం కొంచెం నేతి గ్లామర్ ప్రపంచానికి తగ్గత్లు మారుతుంది. తద్వారా సినిమా అవకాశాలు అందుకుంటుంది.

ఈ క్రమంలోనే ఓ క్రేజీ ఆఫర్ ని ఓకే చేసిందట భూమిక. తారక్ కొరటాల కాంబో రాబోతున్న సినిమా గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాలో తారక్ ని మనం ఓ సరికొత్త ఢిఫరెంట్ లుక్ లో చూడబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట కొరటాల . అయితే..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ భూమిక కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతుందట.

నిజానికి తారక్-భూమికలను కలిసి తెర పై చూసి చాలా ఏళ్ళు గడుస్తుంది. వీళ్ల కాంబో కోసం జనాలు ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైం కొరటాల తీసుకున్న ఈ డెసీషన్ సినిమా పై మరిన్ని హైప్స్ ఇచ్చింది. దీని పై అఫిషీయల్ ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news