Moviesఅర్ధరాత్రి అక్కినేని వారింట్లో ఆ హీరోయిన్ కి ఏం పని..సమాధానం చెప్పండి..?

అర్ధరాత్రి అక్కినేని వారింట్లో ఆ హీరోయిన్ కి ఏం పని..సమాధానం చెప్పండి..?

ఇప్పుడు ఇండస్ట్రీని ఓ ప్రశ్న నిరంతరం వేధిస్తుంది. అక్కినేని అంటే ఇండస్ట్రీ లో ఓ ప్రత్యేకమైన పేరుంది. కానీ, ఇప్పుడు రాను రాను ఆ పేరు కు ఉన్న వాల్యూ తగ్గిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. హీరోలుగా సినిమా లో సక్సెస్ అవ్వకపోవడం ఓ రీజన్ అయితే..లైఫ్ లో నమ్మిన బంధాని నిలబెట్టుకోవలేకపోవడం ..మరో రీజన్. నాగార్జున అలానే తప్పు చేసి.. మొదటి భార్య కు విడాకులు ఇచ్చేశారు. నాగచైతన్య, అఖిల్ కూడా అదే కోవాలో భార్యలను దూరం చేసుకున్నారు. దీంతో ఆ నాడు అక్కినేని ఫ్యామిలీకి ఉండే మర్యాదా గౌరవం ఈనాడు ఇండస్ట్రీలో లేవు అంటున్నారు జనాలు.

మరి ముఖ్యంగా సమంత కి విడాకులు ఇచ్చాక అక్కినేని ఇంటి పేరు ఇంటర్నేషనల్ ఛానెల్స్ లోను మారిమ్రోగిపోయింది. హాలీవుడ్ మూవీ చేసే స్దాయికి వెళ్లిన సమంత భర్త డివర్స్ ఇచ్చింది ..అంటూ వార్తలు ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయి. అయితే, రీసెంట్ గా కాఫీ విత కరణ్ షో లో..సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న వారు సమంత ని సపోర్ట్ చేస్తుంటే…మరికొంత మంది అభిమానులు సమంత పై నిందలు వేస్తున్నారు. మా విడాకులు సామరస్యంగా జరగలేదు అంటూ.. బిగ్ బాంబ్ పేల్చిన సమంత..నాగ చైతన్య ని తన భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలిసిందే.

అయితే, ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తరువాత వేరే అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడని. ఇంటికి దూరంగా ఒక్కడే సింగిల్ గా ఉంటున్నట్లు సమాచారం. అయితే, గత రాత్రి ఆయన అపార్ట్ మెంట్ లోకి ఓ హీరోయిన్ అర్ధ రాత్రి వచ్చిందట. నిజానికి ఆ హీరోయిన్ తో నాగచైతన్య పెళ్లి అంటూ వార్తలు వచ్చిన అమ్మడు నో నో మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇలా అర్ధ రాత్రి ఒక్క అబ్బాయి ఒంటరిగా ఉన్న ఇంట్లో కి ఆమె ఏం పని మీద వచ్చిందంటూ సమంత ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సమంత ను ట్రోల్ చేయడం మానేసి..మేం అక్కినేని ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరిగేవాళ్లు..ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఫస్ట్ అంటూ నిలదీస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news