Moviesరష్మిక దెబ్బకు డ్రాప్ అయిన సమంత..ఇంత కన్న సిల్లీ మ్యాటర్ ఉంటుందా..?

రష్మిక దెబ్బకు డ్రాప్ అయిన సమంత..ఇంత కన్న సిల్లీ మ్యాటర్ ఉంటుందా..?

సమంత-రష్మిక..ఇద్దరకు ఇద్దరే..అందంలో నటన లో ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇద్దరికి ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయి. అయితే, ఇద్దరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం ఎక్కువ ఓట్లు పడేది సమంతకే. అఫ్ కోర్స్ ఆమె సీనియర్. రష్మిక కన్నా కూడా ముందే ఇండస్ట్రీకి వచ్చింది. రష్మిక తో కంపేర్ చేస్తే..చాలా ఢిఫరెంట్ రోల్స్ లో నటించింది.

రేటింగ్ ప్రకారం, కెరీర్ గ్రాఫ్ ప్రకారం చూసుకున్న రష్మిక కన్నా కూడా సమంతనే టాప్. ఈ విషయం మనకు బాగా తెలుసు. అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దాని చూసి కొందరు జనాలు నవ్వుకుంటుంటే..మరికొందరు సిల్లీ అంటూ కొట్టిపడేస్తున్నారు. ట్రొలింగ్ ఎలా ఉన్న పాపం రష్మిక తప్పు లేకుండానే బలైపోతుంది. మనకు తెలిసిందే..హీరోయిన్లు సినిమాలు చేస్తూనే..మరో పక్క యాడ్స్ కూడా ప్రమోట్ చేస్తుంటారు.

జనరల్ గా ఆ హీరోయిన్ ఎక్స్ పీరియన్స్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, హిట్ ట్రాక్..బట్టి ఇలాంటి యాడ్స్ వస్తుంటాయి. అయితే, రీసెంట్ గా ఓ ప్రముఖ చీర కంపెనీ..స్టార్ హీరోయిన్స్ అయిన రష్మిక, సమంత కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట. అయితే, ఈ ఆఫర్ కు రష్మిక ఒప్పుకున్నింది కానీ సమంత రిజెక్ట్ చేసిందట. రీజన్స్ తెలియవు కానీ..సమంత ఈ యాడ్ ను కోట్లు ఆఫర్ చేసిన కూడా రిజెక్ట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అయితే కొందరు సమంత హెటర్స్..సమంత రష్మికను చూసి భయపడిందని..తన కంటే రష్మికనే అందంగా ఉంటుంది..బాగుంటుందని,,భయపడి..ఈ యాడ్ నుండి డ్రాప్ అయ్యిందని ఓ వార్త వైరల్ గా మారింది. దీని సమంత ఫ్యాన్స్ అదే విధంగా తిప్పికొడుతున్నారు. రష్మిక ను చూసి సమంత భయపడిందా..టూ సిల్లీ..పిల్లి కి పులి కి తేడా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news