Moviesబాత్ టవల్ తో టెంప్ట్ చేస్తున్న సమంత..తిరిగి వచ్చేయ్ అంటూ...

బాత్ టవల్ తో టెంప్ట్ చేస్తున్న సమంత..తిరిగి వచ్చేయ్ అంటూ సెల్ఫీ పోస్ట్ ..!!

టాలీవుడ్ స్టార్ హీరొయిన్ సమంత..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే.. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ..తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఒకప్పుడు సంగతి ఎలా ఉన్నా విడాకుల తరువాత మాత్రం..సమంత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుంది. రోజుకో సరికొత్త పోస్ట్ పెడుతూ..అడిగినాడగకున్నా సలహాలు ఇస్తూ .. నెట్టింట ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు లెటేఅస్ట్ ట్రెండి వేర్ లో దర్శనమిస్తూ.. సూపర్ హాట్ గా తయారవుతుంది. దీంతో సమంత పేరు నెట్టింట ఎప్పుడు మారు మ్రోగిపోతూనే ఉంటుంది.

ఆమె నటించిన “శాకుంతలం” , “యశోద ” సినిమాలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే అమ్మదు కెరీర్ ఇంకా ఊపందుకున్నట్లే. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనకు పై గానే సినిమాలు ఉన్నాయి. అయినా కానీ సమంత కు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని సమంత సైన్ చేస్తూనే ఉంది. అంత క్రేజీ ఫాలోయింగ్ ఉంది సమంత కి. సినిమాల పరంగా ఎలా ఉన్నా..సమంత వ్యక్తిగతంగా చాలా మందికి యాంటీగా బీహేవ్ చేస్తుంది అన్న టాక్ వినిపిస్తుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత ఇష్టం వచ్చిన్నట్లు బీహేవ్ చేస్తుంది. ఎవ్వరు ఊహించని..ఎప్పుడు చూడని దుస్తుల్లో కనిపిస్తుంది.

రీసెంట్ గా అయితే ఓ మెట్టు దిగి.. బాట్ టవల్ తో కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సమంత, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఆమె తాజాగా టవల్ తో వదిలిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన స్టైలిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ నీరజా కోనా నుండి వచ్చిన ఒక నోట్‌ను రిసీవ్ చేసుకున్నానని, చెప్పడానికి గందరగోళంగా ఉన్న మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. వైట్ బాత్ టవల్ తో ఉన్న ఈ ఫోటోను ఒకటికి రెండుసార్లు చూస్తున్నారు అభిమానులు.

అయితే ఆ టవల్ తో అద్దం ఎదురుగా నిల్చున్న సమంత, తన మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. ” పాప.. లవ్ యూ.. నువ్వు ఒక అద్భుతం.. ఇది గుర్తుపెట్టుకో” అంటూ సమంతకు నీరజ కోన రాసిన నోట్‌కు.. “నేను నిన్ను ఆల్రెడీ మిస్ అవుతున్నాను.. త్వరగా తిరిగి రా.. ఈ క్యూట్ నోట్‌కు థ్యాంక్స్: అంటూ కామెంట్ చేసింది. ఇందులో నోట్ ని ఎవ్వరు చూడటం లేదు అందరు సమంత బాత్ టవల్ లో ఉన్న ఫోటోనే చూస్తున్నారు. ఏదిఏమైన సమంత మరో సారి నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news