Moviesహీరోయిన్ టూ చెల్లి..ఇప్పుడు తల్లి..కీర్తి డేరింగ్ స్టెప్స్..?

హీరోయిన్ టూ చెల్లి..ఇప్పుడు తల్లి..కీర్తి డేరింగ్ స్టెప్స్..?

కీర్తి సురేష్..టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన మహానటి. సినిమాల్లో హీరోయిన్ గా ఎంత మంది అయిన నటించవచ్చు కానీ..అధ్బుతమైన నటనతో అభిమానులను ఆకట్టుకోవడం కొందరికే తెలుసు. అలాంటీ టాప్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె బ్లడ్ లోనే నటించడం ఉంది. ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురే కీర్తి అని చాలా మందికి తెలియకపోవచ్చు.

ఎక్స్ పోజింగ్ లో హద్దులు దాటనని చెప్పిన ఈ కీర్తి ..ఇప్పుడు మెల్ల మెల్ల గా ఆ హద్దులను చెరిపేస్తూ..స్లో గా రూట్ మారుస్తుంది. నిన్న మొన్నటి వరకు చీర లో మెరిసిన ఈ బ్యూటి ఇప్పుడు మోద్రెన్ డ్రెసుల్లో చమటలు పట్టిస్తుంది. కానీ, కీర్తి అభిమానులు మాత్రం ఆమెను చీరలో చూడటానికే ఇష్టపడుతాం అంటున్నారు. కాగా, ఇప్పటికే కీర్తి కెరీర్ లో చెల్లి పాత్రలు వెయడనైకి డిసైడ్ అయ్యి..రజనీకాంత్ కు చెల్లిగా నటించింది.

కానీ, ఆ సినిమా ఆమె ఊహించినంత స్దాయి సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు చిరంజీవి కి చెల్లెలుగా చేయబోతుంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ లే ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే కీర్తి మరో డేరింగ్ స్టెప్ వేసిన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా, చెల్లిగా మెప్పించిన కీర్తి..ఇప్పుడు ఓ బిడ్డకి తల్లి రోల్ లో నటించబోతుందట.

ఇది లేడీ ఓరియంటెడ్ మూవీగా తెలుస్తుంది. తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ లో కీర్తి 10 ఏళ్ల పాపకి తల్లి గా కనపడబోతుందట. ఇది నిజంగా కీర్తి చేస్తున్న పెద్ద తప్పే అంటున్నారు విశ్లేషకులు. సర్కారు వారి పాట లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత కీర్తి ఎందుకు ఇలాంటి డెసీషన్ తీసుకుందో అర్ధం కావడంలేదు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news