Moviesజారిపోయిన బ్లౌజ్ తో రెచ్చ‌గొడుతున్న శ్రద్ధా..చెస్ట్ పై ఆ పువ్వులు ఉన్నాయట..!!

జారిపోయిన బ్లౌజ్ తో రెచ్చ‌గొడుతున్న శ్రద్ధా..చెస్ట్ పై ఆ పువ్వులు ఉన్నాయట..!!

ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్లకు ఒంటి మీద బట్టలు నిలవడం లేదు. సినిమాలోనే కాదు బయట ఫంక్షన్ లోను..ఎయిర్ పోర్ట్ లోను..ఏదైన ఇంటర్వ్యుకి పిలిస్తే అక్కడ కి కూడా జానడు గుడ్డ ముక్కలతో డ్రెస్ కుట్టించుకుని వచ్చేస్తున్నారు. కేవలం బికినీలు, మోడ్రెన్ డ్రెస్సుల్లోనే కాదు.. చీరలో కూడా చండాలంగా ఫోజులు ఇస్తున్నారు. ఒక్కప్పుడు చీర కట్టడం అంటే చూపించాల్సినివి చూయిస్తూ..చూడకూడనివి దాస్తూ అందంగా చక్కగా కనిపించే వారు.

ఇక రాను రాను ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఆ మోజులో మన సాంప్రదాయమైన చీరలో కూడా ఎక్స్ పోజింగ్ చేస్తూ చీరకున్న వాల్యు ని తీసేస్తున్నారు కొందరు హీరోయిన్లు. ఇక ఇది అంతా వాళ్ళు డబ్బు కోసం..సినిమాల్లో అవకాశాలు కోసం చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కానీ , ఇంత బరితెగించి చేయాలా ఎక్స్ పోజింగ్ అంటూ కొందరు నెటిజన్లు మందిపడుతున్నారు.

రీసెంట్ గా హాట్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఓ ఫోటో షూట్ లో పాల్గోంది. అందాల ఆరబోతే ఫస్ట్ ప్రయారిటీగా మార్చుకున్న ఈ బ్యూటీ..వీలైనంత గ్లామరస్ గా కనిపించడానికే ట్రై చేస్తుంది. సినిమాల సంగతేమో గానీ ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రకారులో సెగలు పుట్టించడమే ధ్యేయంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ షేర్ చేసిన కొన్ని పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఈ ముంబై బ్యూటీ పరువాల జాతరలో తడిసిపోతున్న కుర్రకారు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

తాజాగా శ్రద్దా దాస్ తనకు సంబంధించిన కొన్ని పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసి కొంతమంది ఎంజాయ్ చేస్తున్నా..మరి కొంతమంది తిట్టిపోస్తున్నారు. రెడ్ శారీలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు ఆ పిక్స్లో తన బ్లౌజ్ కిందకు ఉంది. ఎద అందాలను చూయిస్తూ..దాదాపు మొత్తం బ్లౌజ్ ను ఓపెన్న్ చేసేసింది. ఇక దీనే మార్కెట్ లో నెక్ ఓపెన్ టాప్ బ్లౌజ్ అంటారు. ఇక శ్రద్దా రెడ్ శారీలో ఆ ఓపెన్ టాప్ బ్లౌజ్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అంతేనా ఈ గ్లామరస్ పిక్స్ కి శ్రద్దా దాస్ బోల్డ్ కామెంట్ జోడిస్తూ..” నా చెస్ట్ పై పువ్వులు ఉన్నాయి. అవి ఆకర్షణ కోల్పోని పువ్వులు” అంటూ బోల్డ్ గా కామెంట్ పెట్టింది. దీంతో అమ్మడు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news