Moviesవామ్మో యాంకర్ వర్షిణి రాత్రి అయితే చాలు అవే సెర్చ్ చేస్తుందా...!

వామ్మో యాంకర్ వర్షిణి రాత్రి అయితే చాలు అవే సెర్చ్ చేస్తుందా…!

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు యాంకర్ వర్షిణి పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర‌పై యాంక‌ర్ అన్న ప‌దానికి అనసూయ హాట్ ఇమేజ్ తీసుకువ‌స్తే.. దానిని మ‌రింత హాట్‌గా మార్చిన వాళ్ల లిస్టులో వ‌ర్షిణి కూడా ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. వ‌ర్షిణి అస‌లు పేరు వ‌ర్ణిణి సౌంద‌రాజ‌న్‌. ఢీ షోతో బాగా పాపుల‌ర్ అయిన వ‌ర్షిణి ఆ షోలో మ‌రో హాట్ యాంక‌ర్ ర‌ష్మితో క‌లిసి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ ఢీ షోకు మ‌రింత గ్లామ‌ర్ తీసుకువ‌చ్చి ఆడియెన్స్ చూపంతా ఇక్క‌డే ఉండేలా చేయ‌డంలో వ‌ర్షిణి బాగా క్లిక్ అయ్యింది.

 

ఢీ షో నుంచి త‌ప్పుకున్నాక వ‌ర్షిణి మా టీవీలో ప్ర‌సారం అయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో కొద్ది రోజుల పాటు యాంక‌ర్‌గా సంద‌డి చేసింది. బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా ఆమె కొన్ని సినిమాలు చేసింది. అందాలు ఆర‌బోసే విష‌యంలో మాత్రం వ‌ర్షిణి ఎప్పుడూ ప‌రుగులు పెడుతూనే ఉంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో పాటు సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఎప్పుడూ మాంచి కిక్ ఇస్తూనే ఉంటుంది.

ఒక్కోసారి ఏకంగా బ‌ట‌న్స్ విప్పేసి లో దుస్తుల పోజుల‌తో కూడా కుర్రకారు హృద‌యాల్లో వేడి ర‌గుల్చుతూ ఉంటుంది. క్లీవేజ్ షోల‌తో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డంతో పాటు నెటిజ‌న్ల ఎట్రాక్ష‌న్ త‌ప్ప‌కుండా చూసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. తాను ప్ర‌తి రోజూ త్వ‌ర‌గానే ప‌డుకోవాల‌ని అనుకుంటాన‌ని.. అయితే ఉద‌యం 3 గంట‌ల వ‌ర‌కు మేల్కొనే ఉంటూ.. ఆ టైంలో తాను గూగుల్లో వింత వింత వాటి గురించి సెర్చ్ చేస్తాన‌ని చెప్పింది.

జీస‌న్ ఎంత పొడుగు ఉండేవాడు లాంటి విచిత్ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు తాను గూగుల్లో ఆన్స‌ర్లు వెతుకుతూ ఉంటానిన వ‌ర్షిణి చెప్పింది. ఏదేమైనా బుల్లితెర‌పై అన‌సూయ‌, ర‌ష్మీ రేంజ్‌కు ఎద‌గాల‌ని తాప‌త్ర‌య ప‌డుతోన్న వ‌ర్షిణి వాళ్ల‌ను మించిపోయే రేంజ్‌లో హాట్ హాట్ క్లీవేజ్ షోల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news