Moviesహాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించేసిన విష్ణుప్రియ (వీడియో)

హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించేసిన విష్ణుప్రియ (వీడియో)

బుల్లితెర‌పై తమ గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేసే భామ‌ల‌లో విష్ణు ప్రియ ముందు వ‌రుస‌లో ఉంటుంది. త‌న నాజూకైన అంద‌చందాల‌తో సోష‌ల్ మీడియాలో యువ‌త‌కు మాంచి కిక్ ఇస్తూ ఉంటుంది. ఇటు బుల్లితె ప్రోగ్రామ్స్‌లో దుమ్ము దులిపే విష్ణు ప్రియ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటూ ఉంటోంది.

ఛాన్స్ వ‌స్తే చాలు త‌న అంద‌చందాలు ఆర‌బోసే విష‌యంలో ఆమె స్టార్ హీరోయిన్ల‌కు పోటీ వ‌చ్చేస్తుంది. అటు బుల్లితెర స్టేజ్‌ల మీద త‌న క్లీవేజ్ అందాలు చూపిస్తూ డ్యాన్స్ మూమెంట్స్‌తో కైపెక్కిస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ బెల్లి డ్యాన్సులు ఇంట‌ర్నెట్‌ను ఎప్పుడూ ఊపేస్తూ ఉంటాయి. ఆమె తాజాగా త‌న డ్యాన్స్ రిహార్స‌ల్ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ డ్యాన్స్ వీడియో గురించి ఆమె కామెంట్ చేస్తూ రిహార్స‌ల్‌లో బాగా క‌ష్ట‌ప‌డ్డాను… నాకు ఇష్ట‌మైన పాట‌కు డ్యాన్స్ చేశాను.. నా లోపాల‌ను స‌రి చేసుకున్నాన‌ని చెప్పింది. ఈ వీడియోలో విష్ణుప్రియ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమాలోని ఆక‌లేస్తే అన్నం పెడ‌తా.. అనే సాంగ్‌కు హాట్ స్టెప్పులు వేసి పిచ్చెక్కించేసింది.

రీసెంట్‌గా విష్ణు ప్రియ స‌మంత ఐటెం సాంగ్‌కు కూడా స్టెప్పులు వేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.
పోవే.. పోరా గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ యాకంరింగ్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌తోనే ఆమె చాలా వ‌ర‌కు తెలుగు ఆడియెన్స్‌కు ద‌గ్గ‌రైంది. ఇక సోష‌ల్ మీడియాలో ఆమె హాట్ ఫొటోలు అయితే మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు.

 

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news