Moviesఅంతా చూయించి అది మాత్రం దాచుకున్న ఆషు..ఫ్యాన్స్ హర్ట్...మూడ్ దొబ్బిందట..!!

అంతా చూయించి అది మాత్రం దాచుకున్న ఆషు..ఫ్యాన్స్ హర్ట్…మూడ్ దొబ్బిందట..!!

అషు రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొన్ని టీవీ షోలలో ఈ భామ కనిపిస్తూ ఉంటుంది.

ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైన ఆషు..ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ను కవర్ సాంగ్స్ చేసి అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. ఇక రీసెంట్ గా పుష్ప మూవీలో ఐటెం సాంగ్ కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసిన ఆషూ.. అచ్చం సమంతలా డ్రెస్ వేసుకుని హాట్ ఎక్స్ ప్రేషన్స్తో చించేసింది. కొన్ని యాంగిల్స్ లో నిజంగానే సమంత లా చేసి అబ్బురపరిచింది. వ్యూవ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ కొందరు అభిమానులు ఆమె పర్ ఫామెన్స్ కి ఫిదా అయినా.. కొన్ని విషయాలకి హర్ట్ అయ్యారట.

అషూ దగ్గర నుండి మాస్ మసాల బిట్ ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి ఆ విషయంలో నిరాశే ఎదురైంది. ఆషూ ఐటెం సాంగ్ చేస్తూనే తనదైన పద్ధతిలో ఎక్కడ తన పరసనల్ పార్ట్స్ ఎక్స్ పోస్ అవ్వకుండా జాగ్రత్త పడింది దీంతో ఆషూ నుండి ఏదో ఎక్స్ పెక్ట్ చేసిన జనాలకు ఆషూ ఇంకెదో చూయించి డిస్సపాయింట్ చేసిందట.

దీంతో అభిమానులు అమ్మడుని కామెంట్స్ రూపంలో తమకు కావాల్సింది అడుగుతున్నారు. కనీసం బొడ్డు కూడా చూయించలేదు కదా ఆషూ..నీ వల్ల మూడ్ మొత్తం దొబ్బింది .. ఐటెం సాంగ్ అంటే కొంచెం అయిన ఎక్స్ పోజింగ్ చేయాలి కదా.. మరి ఏంటి ఇది ఆషూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నిజంగా సమంతలాగే చేసావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news