Movies"ఛీ..అసలు బుద్ధి ఉందా"..స్టార్ హీరో కూతురుని తిట్టిపోస్తున్న జనాలు..ఎందుకో మీరే చూడండి..!!

“ఛీ..అసలు బుద్ధి ఉందా”..స్టార్ హీరో కూతురుని తిట్టిపోస్తున్న జనాలు..ఎందుకో మీరే చూడండి..!!

శృతి హాసన్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. విలక్షణ నటుడు కమల హాసన్ కూతురు గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీ లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు బడా టాప్ హీరోల సరసన నటించి తన యాక్టింగ్ కు మంచి మార్కులే వేయించుకుంది. సౌత్ లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించడం జరిగింది.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకోడానికి చాలా కష్టపడిన శృతి..న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా ఎదుగుతూ.. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. కాగా.. మనకు తెలిసిందే శృతి హాసన్ సంతాను హ‌జారికా అనే వ్య‌క్తితో డేటింగ్ చేతుంది. అసోం రాష్ట్రానికి చెందిన సంతాను మంచి ఆర్టిస్ట్.. గువాహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌కు ఈ కుర్రాడు కో ఫౌండర్. ఇక శ్రుతీ హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతతో దిగిన ఫోటోలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటుంది.

అయితే తాజాగా శృతి హాసన్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు కొందరు నెటిజన్స్ దగ్గర చివాట్లు కూడా పెట్టించుకుంది. ఇంతకి ఆ ఫోటోస్ లో ఏముంది..?? నెటిజన్స్ ఆమెను ఎందుకు అంతలా తిడుతున్నారో తెలుసా..? రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి చేసిన వర్కవుట్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి రకరకాల ఆసనాలు, హోమ్ వర్కవుట్స్ వేస్తున్నారు అంత వరకు బాగానే ఉంది కానీ వాటిల్లో కొన్ని భంగిమలు చూడటానికి చాలా ఛండాలంగా ఉన్నాయి. ఆ భంగిమల్లో శృతి కాస్త శృతిమించుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలు నీకు బుద్ధి ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే తన బాయ్ ఫ్రెండ్ తో కలసి శృతి హాసన్ అవలీలగా చేస్తున్న వర్క్ అవుత్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి శృతి బాయ్ ఫ్రేండ్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news