Moviesకేవలం రూ.150 కే ఇంటిని కొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..??

కేవలం రూ.150 కే ఇంటిని కొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..??

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మనకంటూ ఓ ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. సామాన్యుల దగ్గర నుండి బడా సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరికి ఈ కల ఉంటుంది. సామాన్యులు మధ్య తరగతి వాళ్లు.. మనకంటూ ఒక్క ఇల్లు అయిన్న ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. అదే బడా సెలబ్రెటీస్ తమ అభిరుచులకు తగ్గటు విల్లాలు, ఫాం హౌస్ లు, ఆస్తి కోసం అని బంగ్లాలు..పార్టీలు చేసుకోవడాని ప్ళాట్లు కొనుగోలు చేస్తుంటారు.

ఈ కాలంలో ఇల్లు కట్టించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో,కోట్లల్లో ఉంటుంది. సెలబ్రిటీలకు ఇది పెద్ద మ్యాటర్ కాదు..కానీ సామాన్య ప్రజలకు ఇది చాలా తలకు మించిన భారం . కానీ ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం 150 రూపాయలు తోనే ఒక భారీ ఇంటిని కొనేసిందై. కేవలం 150 రూపాయలకి ఒక భారీ బంగ్లా ను కొనుగోలు చేయడం , ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన యాక్టర్ నందా. సుమారు 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన సినీ జీవితాన్ని కొనసాగించింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. ఇక అప్పట్లో 1950వ సంవత్సరంలో ఆమె ఓ బంగ్లాను కేవలం 150 రూపాయలతో కొనుగోలు చేసిందట. ఆ బంగ్లాను చూస్తే ఇప్పుడు సుమారుగా కోట్లలోనే విలువ చేస్తుందట.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news