Moviesఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్..భలే...

ఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్..భలే హాట్ గా ఉంటుంది..ఎవరో గుర్తుపట్టారా..??

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇక వారికీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా హీరోయిన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తున్నాం.. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ప్రతి ఒకరికి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో నవ్వుతూ మ్యాకప్ వెసుకుంటూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తు పట్టడం కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో ఒక్కసారి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్నది ఓ అతిలోక సుందరి.. ఆమె కళ్లతోనే అమదరిని ప్లాట్ చేస్తుంది. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర సుందరి. ఇక ఈ క్లూతో అయినా ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తించారా?.. యస్…మీరు అనుకున్నది నిజమే.. ఈ ఫోటోలో ఉన్నది వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ ప్రీత్ సింగ్.. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్.

ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బీటౌన్‏లో ఫుల్ బిజీగా ఉంది. అటు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోలను.. తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news