Moviesబ‌న్నీ ల‌గ్జ‌రీ SUV వెహిక‌ల్ స్పెషాలిటీస్ ఇవే... ఎన్ని కోట్లో తెలుసా..

బ‌న్నీ ల‌గ్జ‌రీ SUV వెహిక‌ల్ స్పెషాలిటీస్ ఇవే… ఎన్ని కోట్లో తెలుసా..

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ల‌గ్జ‌రీ కార్లు అంటే ఎంతో మోజు.. ఎన్ని కార్లు ఉన్నా కూడా బ‌న్నీ కొత్త కార్లు కొంటూనే ఉంటాడు. తాను కంఫ‌ర్ట్‌గా జ‌ర్నీ చేసేందుకు ఎన్నో అత్యాధునిక వ‌స‌తులు ఉన్న ల‌గ్జ‌కీ కార్లు కొంటుంటాడు. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఎన్నో సూప‌ర్ స్పెషాలిటీస్ ఉన్న వానిటీ వ్యాన్ కొన్నాడు. దీని విలువ ఏకంగా రు. 7 కోట్లు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వాడుతోన్న రేంజ్ రోవర్ వోగ్‌ ఎస్‌యూవీను రేస్‌టెక్ ఇండియా కంపెనీ మోడిఫై చేసింది.

ఈ వాహనానికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్‌తో పాటు ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగోలు మరియు క్రోమ్ ఫినిష్‌లో ఉన్న వాహనంలోని మిగతా పార్ట్స్ అన్నీ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుండడంతో ఎస్‌యూవీకి రాయల్ లుక్ వచ్చింది. ఇక గ‌తేడాదే కొత్త ల్యాండ్ రోవ‌ర్ రేంజ్ కారు కొన్ని బ‌న్నీ ఇప్పుడు దానిని మోడిఫై చేయించ‌డంతో దానికి ఇంకా స్పెష‌ల్ లుక్ వ‌చ్చింది. ఏదేమైనా సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు, బైకుల ధరతో పాటు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య క‌ల‌గ‌డం కామ‌న్‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news