Gossipsబిగ్‌బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే మీరు టీవీకు అతుక్కుపోవ‌డం ఖాయ‌మే...!

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే మీరు టీవీకు అతుక్కుపోవ‌డం ఖాయ‌మే…!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది బిగ్ బాస్ షో. ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక సెప్టెంబ‌ర్ 6వ తేదీ నుంచి తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త మూడు సీజ‌న్ల‌కు రికార్డు స్థాయి టీఆర్పీలు న‌మోదు అయ్యాయి. దీంతో త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే నాలుగో సీజ‌న్ కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌తో ఉన్నారు. ఇక వంద రోజుల‌కు పైగా అల‌రించనున్న ఈ షోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉండ‌నున్నారు.

Bigg Boss Telugu 4 to launch on August 30; 16 contestants quarantined -  Times of India

గ‌తంతో పోలిస్తే ఈ సారి షో మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌నుంది. ఈ సారి హౌస్‌లోకి వెళుతోన్న వారిలో ఎక్కువ మంది బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన వారే. చాలా వ‌ర‌కు సినీ గ్లామ‌ర్‌తో పాటు బుల్లితెర పాపుల‌ర్ న‌టుల‌ను ఎంపిక చేసిన‌ట్టు లీక్ అయిన కంటెస్టెంట్ల లిస్టు చూస్తేనే తెలుస్తోంది. ఈ షోలో హౌస్ లో ఎంటర్ కాబోతున్న కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ చూస్తే బిగ్‌బాస్ అభిమానులు టీవీల‌కు అతుక్కుని పోయి మ‌రీ రేటింగ్‌ల దుమ్ము రేపేలా ఉన్నారు.

 

1- టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి
2- యాంకర్ లాస్య మంజునాథ్
3- జబర్దస్త్ అవినాష్
4- గంగవ్వ
5- కొరియోగ్రాఫర్ & డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్
6-సింగర్ నోయల్
7-హీరోయిన్ మొనాల్ గుజ్జార్
8-యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక
9-యాంకర్ అరియానా గ్లోరీ
10-యాంకర్ తనూజా పుట్టాస్వామి
11-టీవీ నటుడు సయ్యద్ సోహైల్
12-యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే
13-కరాటే కళ్యాణి
14-డైరెక్టర్ సూర్య కిరణ్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news