Gossipsర‌కుల్‌కు రు. 3 కోట్ల‌తో ఇళ్లు కొన్న ఆ టాలీవుడ్ స్టార్...

ర‌కుల్‌కు రు. 3 కోట్ల‌తో ఇళ్లు కొన్న ఆ టాలీవుడ్ స్టార్ హీరో…!

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఒక్క‌సారిగా టాలీవుడ్‌లో ఉవ్వెత్తున ఎగ‌సిప‌డింది. క‌రెంటుతీగ‌తో ఒక్క‌సారిగా మెరిసిన ఆమె ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలా వ‌రుస పెట్టి స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించింది. ఆమె ఊపు ఊపేసిన టైంలో స్టార్ హీరోలు ఆమెకు వ‌రుసగా రెండు ఛాన్సులు ఇచ్చారు కూడా.. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే ఒక్కో సినిమాకు రు. 1.5 కోట్ల నుంచి రు. 2 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసిన ఆమె అప్ప‌ట్లోనే హైద‌రాబాద్ లోనే రెండు విలువైన విల్లాలు కొంది.

త‌న సోద‌రుడితో హైద‌రాబాద్‌లో జిమ్ ప్రాంచైజీల సెంట‌ర్ల‌ను కూడా ఓపెన్ చేయించింది. ఆ టైంలోనే ఆమెకు ఓ టాలీవుడ్ హీరో భారీగా ఆర్థిక సాయం చేశార‌న్న గుస‌గుసలు వ‌చ్చాయి. టాలీవుడ్‌లో ఓ బ‌డా ఫ్యామిలీకి చెందిన స‌ద‌రు హీరోతో ర‌కుల్ స‌న్నిహితంగా ఉండ‌డంతో ఆ టైంలో అత‌డు ఆమె వెంటే తిరిగేవాడు. ఆమె జిమ్‌ల ఓపెనింగ్‌లోనూ కీల‌కంగా ఉండేవాడు. అప్ప‌ట్లోనే రు. 3 కోట్ల విలువైన విల్లాను స‌ద‌రు హీరో ర‌కుల్‌కు కొనిచ్చాడ‌న్న పుకార్లు వ‌చ్చాయి.

అయితే దీనిని ఆమె ఖండించినా ఇండ‌స్ట్రీలో మాత్రం ఈ రూమ‌ర్ ఇప్ప‌ట‌కీ అలాగే ఉంది. ఇక ర‌కుల్ ఎప్పుడు అయితే అవ‌కాశాలు లేక నాగార్జున ప‌క్క‌న మ‌న్మ‌థుడు 2లో నటించింది గ్లామ‌ర‌సం ఓ రేంజ్‌లో ఒల‌క‌బోసిందో అప్ప‌టి నుంచి ఆమెను కుర్ర హీరోలు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. ఇప్పుడు ఆమె ఎంత ఎక్స్‌పోజింగ్ చేస్తున్నా అవ‌కాశాలు రాని ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news